• Home » Vijayawada

Vijayawada

Special workshop: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్

Special workshop: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్

Special workshop: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాపు జరగనుంది. ఇందులో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను సాంకేతికంగా అభివృద్ధి చేసే సంస్థలు, వినియోగించేవారు, విద్యార్థులు, మేధావులు, ప్రభుత్వరంగానికి చెందిన వారు పాల్గొంటారు.

Vijayawada: కనకదుర్గమ్మకు భాగ్యనగర్‌ బంగారు బోనాలు

Vijayawada: కనకదుర్గమ్మకు భాగ్యనగర్‌ బంగారు బోనాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు శ్రీభాగ్యనగర్‌ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్‌ ఆధ్వర్యంలో...

Indrakeeladri: అమ్మవారికి తొలి సారెను సమర్పించిన ఈవో శీనానాయక్ దంపతులు

Indrakeeladri: అమ్మవారికి తొలి సారెను సమర్పించిన ఈవో శీనానాయక్ దంపతులు

Warahi Celebrations: ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి వారాహి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి.

Jalaharati: జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

Jalaharati: జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

Jalaharati Corporation: తెలుగు రాష్ట్రాల్లో వివాదంగా మారిన బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.

 Vijayawada: మద్యం కేసు నిందితులకు బెయిల్‌పై తీర్పు వాయిదా

Vijayawada: మద్యం కేసు నిందితులకు బెయిల్‌పై తీర్పు వాయిదా

మద్యం కుంభకోణం కేసులో మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై తీర్పును జూలై 2కు వాయిదా వేస్తూ ఏసీబీ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు.

Pawan Kalyan: ఎమర్జెన్సీ అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి..

Pawan Kalyan: ఎమర్జెన్సీ అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి..

Pawan Kalyan: రాజ్యాంగ ద్రోహానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడదామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మన ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి సంవిధాన్ హత్య దివస్‌ను పాటిస్తామని అన్నారు.

AP liquor scam: సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరు

AP liquor scam: సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరు

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో బుధవారం విచారణకు రావాలంటూ చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి ఏ-39గా ఉన్న విషయం తెలిసిందే.

Police Raid: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. వైసీపీ నేత అరెస్టు..

Police Raid: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. వైసీపీ నేత అరెస్టు..

Police Ride: విజయవాడ, గవర్నర్‌పేట అట్టా రత్తయ్య వీధిలోని వైసీపీ నాయకుడు కోసూరు మణికి చెందిన భవనంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వాసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ భవనంపై దాడి చేశారు.

 Vijayawada: ‘విద్యాశక్తి’ని విజయవంతం చేయండి

Vijayawada: ‘విద్యాశక్తి’ని విజయవంతం చేయండి

చదువులో వెనకబడిన పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక బోధనా తరగతుల కార్యక్రమం ‘విద్యాశక్తి’ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు కోరారు.

MP Kesineni Chinni: ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు..

MP Kesineni Chinni: ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు..

MP Kesineni Chinni: నేరాల నియంత్రణకు పోలీసులు సీసీ కెమెరాలను అస్త్రాలుగా వాడుతున్నారని, విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అనేక కాలనీలు, అపార్ట్‌మెంట్‌లో వందలాది సీపీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి