Home » Videos
దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటలకు వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్లిపోయి..
హైదరాబాద్ సిటీలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
నేడు ఉపాధ్యాయ దినోత్సవం. అయితే, ఈ సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గురువు మృత్యుంజయ శర్మ ఏబీఎన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా వినాయక చవితిని ఇంత వైభవంగా జరిపించే ఆచారం ఎప్పటి నుండి ప్రారంభమైంది? వినాయక నవరాత్రి ఉత్సవాలు ఇంత వైభవంగా ఎందుకోసం జరుపుకుంటారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను వెలు పెట్టి చూపించడం ఏదైతే ఉందో.. అది తమను తీవ్రంగా బాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిశారు. వరద బాధితుల కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం అందజేశారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 36 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.
ఖైరతాబాద్ గణపతి వద్ద పోలీసులు ఎప్పుడూ లేనంతగా బందోబస్తును నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతి వద్దకు వస్తుండటంతో పోలీసులు హై అలర్ట్‌గా ఉన్నారు.
తెలంగాణలో వినాయక చవితి సందడి అంబరాన్ని అంటింది. వాడవాడలా వినాయకుని విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.
ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో కుంభవృష్టి కారణంగా.. వరద పోటెత్తుతోంది. జగదల్‌పూర్-కిరండోల్ మధ్య రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవాహం కొనసాగుతోంది.