కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ రూ. 30 కోట్లు

ABN, Publish Date - Dec 19 , 2025 | 06:40 PM

తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి దేవాలయం అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరు చేసింది. ఈ ఆలయ అభివృద్ధికి టీటీడీ రూ. 30 కోట్లు కేటాయించింది.

తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి దేవాలయం అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరు చేసింది. ఈ ఆలయ అభివృద్ధికి టీటీడీ రూ. 30 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ జనసేన ఇన్ ఛార్జ్ శంకర్ గౌడ్ వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిఫార్స్‌తో కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

శోభన్ బాబు గారితో రెండు మాస్ సినిమాలు చేశా ..!

మా నాన్న ఓటమితో..నేను రాజకీయాల్లోకి వచ్చా ..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 19 , 2025 | 06:45 PM