Yemmiganur YCP: ఎమ్మిగనూరు వైసీపీలో వర్గ విభేదాలు..

ABN, Publish Date - Dec 21 , 2025 | 04:55 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు పీక్‌కు చేరాయి. వేర్వేరుగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు పీక్‌కు చేరాయి. వేర్వేరుగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, రాజీవ్ రెడ్డి, రుద్రగౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అయితే, నేతల తీరుతో వైసీపీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.

Updated at - Dec 21 , 2025 | 04:55 PM