రెండేళ్లలో రెట్టింపైన ఫుడ్ బిజినెస్
ABN , Publish Date - Dec 22 , 2025 | 07:25 AM
ఈ మధ్య కాలంలో ఇంకా చెప్పాలంటే.. కరోనా తర్వాత బయట ఆహారం తినేందుకు భారీగా ప్రజలు అలవాటుపడ్డారు. ఒక వేళ హోటల్లకు వెళ్లి తినలేక పోయినా.. యాప్స్ ద్వారా ఫుడ్ తెప్పించుకుని తింటున్నారు.
ఈ మధ్య కాలంలో ఇంకా చెప్పాలంటే.. కరోనా తర్వాత బయట ఆహారం తినేందుకు భారీగా ప్రజలు అలవాటుపడ్డారు. ఒక వేళ హోటల్లకు వెళ్లి తినలేక పోయినా.. యాప్స్ ద్వారా ఫుడ్ తెప్పించుకుని తింటున్నారు. వంటింటిలో పని తప్పింది. రెండేళ్లలో ఫుడ్ యాప్స్ బిజినెస్ రెండు రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
శ్రీ గోసలైట్స్ జూనియర్ కాలేజీలో ప్రపంచ ధ్యాన దినోత్సవం
సీఎం రేవంత్‌కి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..