Tiger In Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి కలకలం..
ABN, Publish Date - Dec 20 , 2025 | 08:29 PM
నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. పంట పొలాల్లో పెద్ద పులి అడుగులు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కథనాలతో కదిలిన ఫారెస్ట్ అధికారులు గ్రామాలను పరిశీలించారు. పంట పొలాల్లో పెద్ద పులి అడుగులు గుర్తించారు. గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Updated at - Dec 20 , 2025 | 08:30 PM