Home » Videos
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు లిక్కర్ కేసులో మోహిత్ రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించింది.
ఉత్తరాంధ్ర పర్యటన పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చుకున్నా.. మాజీ సీఎం టూర్ ఫెయిల్ అయిందా? వైసీపీ నేతల డీలా వేనుక ఉన్న రీజనేంటి?
చూడ్డానికి చిన్నగా కనిపించినా.. కుడితే మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతోంది. విషపుటీగల కారణంగా రెండు మండలాల్లోని ప్రజలు కంటి మీద కునుకులేకుండా అల్లాడిపోతున్నారు.
నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు. గాంధీ మహాత్ముడేమీ కాదని ఆయన అన్నారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం వైభవంగా జరిగింది. చక్రస్నానం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
సోషల్ మీడియా.. మన సమాజం పట్ల మహమ్మారిలా మారిపోతుంది. ఇప్పుడు కట్టడి చేయకపోతే.. చెయ్యి దాటి పోయే ప్రమాదం ఉంది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. గత కెనడా ప్రభుత్వం ఖలిస్థాన్ ఉద్యమాన్ని ప్రొత్సహించింది.
కలియుగ దైవం శ్రీతిరుమల క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ అంగరంగ వైభవం కన్నుల పండవగా సాగుతోంది.
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. అసెంబ్లీకి రాకపోవడం.. పార్టీ శ్రేణులను కలవక పోవడం.. ప్యాలెస్‌కే పరిమితం అవుతున్నారు. అంతకు మించి ఎక్కడ ఆయన ప్రజలకు కనిపించడం లేదు.