నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె

ABN, Publish Date - Dec 31 , 2025 | 10:11 AM

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గంటల వరకు బంద్ నిర్వహించనున్నారు. స్విగ్గి, జుమాటో ఫ్లిప్ కార్డు, అమెజాన్ తదితర సంస్థలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనున్నారు.

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గంటల వరకు బంద్ నిర్వహించనున్నారు. స్విగ్గి, జుమాటో ఫ్లిప్ కార్డు, అమెజాన్ తదితర సంస్థలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనున్నారు. సరైన వేతనం, ప్రమాద బీమా, ఛార్జీల తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనకు దిగనున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

బెంగాల్ లో బిహార్ రిపీట్..!! బంగ్లా.. భారతం..!

వాటర్‌ వార్‌..బీఆర్ఎస్ కు తలనొప్పిగా ఎమ్మెల్సీ కవిత..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 31 , 2025 | 10:17 AM