ఏపీలో కొత్త జిల్లాల పాలన ప్రారంభం

ABN, Publish Date - Dec 31 , 2025 | 12:13 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తాజాగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28 కి పెరిగింది. ఈ కొత్త జిల్లాల పాలన బుధవారం నుంచి ప్రారంభమైంది.

ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖరారైంది. కొత్తగా ఏర్పాటైన రెండు జిల్లాల్లో ఐదు రెవెన్యూ డివిజన్లు.. ఆదోనీలో రెండు మండలాల్లో ఇవాల్టి (బుధవారం) నుంచి పరి పాలన ప్రారంభమవుతుంది. ఈ మేరకు తుది గెజిల్ నోఫిఫికేషన్లు జారీ చేస్తూ రెవెన్యూ శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో కొత్త జిల్లాల చట్టం 1974 ప్రకారం కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటితో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28 కానుంది.


ఈ వీడియోలు చూడండి:

సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ గిఫ్ట్..ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ

కఠిన చర్యలు తీసుకోండి..!

Updated at - Dec 31 , 2025 | 12:37 PM