Angel Chakma Incident: అంజెల్ చక్మాపై మూకదాడి.. అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రాలు

ABN, Publish Date - Dec 30 , 2025 | 08:42 PM

త్రిపురకు చెందిన విద్యార్థి అంజెల్‌ చక్మా మృతిపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన విద్యార్థి అంజెల్‌ చక్మా మూకదాడికి గురై తీవ్ర గాయాలతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు ఢిల్లీతోపాటు త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు చేస్తున్నారు.

Updated at - Dec 30 , 2025 | 08:42 PM