Home » Vangalapudi Anitha
విశాఖ జిల్లా: టీడీపీ మినీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
అమరావతి: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)పై మంత్రి రోజా (Roja) చేసిన కామెంట్స్‌పై టీడీపీ సీనియర్ నేత వంగలపూడి అనిత (Vangalapudi Anita) మండిపడ్డారు.
సీఎం జగన్ (CM Jagan) స్వార్థం కోసం దళితులను బలిపశువుల్ని చేస్తున్నారని టీడీపీ (TDP) నేత వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు.
జగన్ ఢిల్లీ పర్యటనలన్నీ కేంద్ర పెద్దలకు సాష్టాంగపడటానికే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ మహిళా నేత ముల్పూరి కళ్యాణి అక్రమ అరెస్ట్‌పై చర్యలు కోరుతూ జాతీయ మహిళా కమిషన్, డీజీపీకి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు.
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan)ని ప్రజలు ఎందుకు నమ్మాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) జాదూ అంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత , మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, తెలుగు మహిళలు పోస్టర్ విడుదల చేశారు.
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.
సీఎం జగన్ (CM Jagan) అసమర్థ ముఖ్యమంత్రి అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శించారు.
రాష్ట్ర మంత్రులపై టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.