Home » Vallabhaneni Vamsi Mohan
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) పుట్టిన రోజు (Birth Day) కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు నానా హంగామా చేశారు. జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు...
గన్నవరం వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి భేటీ కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ దుట్టా నివాసంలో భేటీ కానున్నట్టు సమాచారం. మొత్తానికి గన్నవరంలో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి.
వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు.! ఈయన మీడియా ముందుకొచ్చినా సంచలనమే.. ట్వీట్ చేస్తే అంతకుమించి సీన్ ఉంటుంది.! అలాంటిది ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు..!
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (CM JAGAN), గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై (MLA Vamsi) టీడీపీ యువనేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Padayatra) గన్నవరంలో కొనసాగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh padayatra) నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో (YSR Congress) నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయ్. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎటువైపు అడుగులేస్తారో అధిష్టానానికి ఊహకందని పరిస్థితి...
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఆ తర్వాత వైసీపీకి పంచన చేరారు. అప్పట్నుంచి వైసీపీ మద్దతుదారుగా ఉంటూ వస్తున్నారు. క్యాడర్ మాత్రం ఆయనతో లేదనే విషయం తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలతో రుజువైంది..