• Home » V Hanumantha Rao

V Hanumantha Rao

V. Hanumanth Rao: అమిత్‌షాపై ప్రజలే తిరగబడతారు: వీహెచ్‌

V. Hanumanth Rao: అమిత్‌షాపై ప్రజలే తిరగబడతారు: వీహెచ్‌

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్రమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పకుంటే.. ప్రజలు ఆయనపై తిరగబడతారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు.

VH: అమిత్‌ షా ఇప్పటికైనా తప్పును ఒప్పుకో.. లేదంటే

VH: అమిత్‌ షా ఇప్పటికైనా తప్పును ఒప్పుకో.. లేదంటే

Telangana: కేంద్రమంత్రి అమిత్‌షాపై మాజీ ఎంపీ వీ.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని మండిపడ్డారు. భారతరత్నకు గౌరవం ఇస్తున్నాం అన్నప్పుడు అమిత్ షా అటువంటి వాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నించారు.

Hyderabad: బతుకమ్మకుంట స్థలం ముమ్మాటికీ సీలింగ్‌ భూమే..

Hyderabad: బతుకమ్మకుంట స్థలం ముమ్మాటికీ సీలింగ్‌ భూమే..

అంబర్‌పేట నియోజకవర్గం బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని సర్వే నెంబర్‌ 563/1 లోని 6.23 ఎకరాల బతుకమ్మకుంట స్థలం ముమ్మాటికీ ప్రభుత్వ సీలింగ్‌ భూమేనని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Former MP V. Hanumantha Rao) అన్నారు.

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) సూచించారు.

Sarla Kumari : ఆ పేరు పెట్టడమే ఆయన గొప్పతనం

Sarla Kumari : ఆ పేరు పెట్టడమే ఆయన గొప్పతనం

తెలుగు నేలమీద విరాజిల్లిన తొలి తరం సామ్యవాద, సంఘసంస్కరణ ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి... పరిటాల సరళా కుమారి. సామాజిక, ఆర్థిక రంగ విశ్లేషకుడిగా తెలుగు పాఠకులకు గణాంకాల విలువలను తెలిపిన ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు సతీమణి. ఆయన శతజయంతి సంవత్సరం సందర్భంగా తమ జీవిత విశేషాలను సరళా కుమారి ‘నవ్య’తో పంచుకున్నారు.

journalism: తెలుగు పాత్రికేయ రంగంలో వి.హనుమంతరావు పాత్ర ప్రత్యేకం

journalism: తెలుగు పాత్రికేయ రంగంలో వి.హనుమంతరావు పాత్ర ప్రత్యేకం

తెలుగు పాత్రికేయ రంగంలో ప్రముఖ పాత్రికేయుడు వి.హనుమంతరావు పాత్ర చాలా ప్రత్యేకమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.

Congress: రాహుల్‌పై కంగనా వ్యాఖ్యలు.. మండిపడిన వీహెచ్.. పీఎస్‌లో కేసు నమోదు

Congress: రాహుల్‌పై కంగనా వ్యాఖ్యలు.. మండిపడిన వీహెచ్.. పీఎస్‌లో కేసు నమోదు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఎంపీ, బీజేపీ నేత కంగనా రనౌత్(Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్(Congress) సీనియర్ నేత వి. హనుమంతరావు(V Hanumantha Rao) మండిపడ్డారు.

Hanumantha Rao: జన్వాడ ఫామ్ హౌస్‌పై వీహెచ్ హాట్ కామెంట్స్

Hanumantha Rao: జన్వాడ ఫామ్ హౌస్‌పై వీహెచ్ హాట్ కామెంట్స్

జన్వాడ ఫామ్ హౌస్‌పై మాజీ ఎంపీ వి. హనుమంత రావు హాట్ కామెంట్స్ చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రామంతపూర్ చెరువు, బతుకమ్మ కుంట చెరువు కూడా ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు చేశారు.

VH: రెండు సార్లు సీఎం అవకాశం వచ్చినా తీసుకోలేదన్న మాజీ ఎంపీ..

VH: రెండు సార్లు సీఎం అవకాశం వచ్చినా తీసుకోలేదన్న మాజీ ఎంపీ..

Telangana: ‘‘నాకు ఓబీసీ కన్వీనర్ గా అవకాశం ఇస్తే దేశం మొత్తం తిరుగుతా’’ అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడి వెళ్లి న్యాయం కోసం పోరాడుతానన్నారు.

 V. Hanmantha Rao: మత చిచ్చుపెట్టే మోదీకి ధ్యానమెందుకు?: వీహెచ్‌

V. Hanmantha Rao: మత చిచ్చుపెట్టే మోదీకి ధ్యానమెందుకు?: వీహెచ్‌

మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రధాని మోదీకిధ్యానమెందుకని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు ప్రశ్నించారు. మత విద్వేషాలు సృష్టించే ఆయన మూడ్రోజుల పాటు ఽధ్యానం చేయడంతో వచ్చే ప్రయోజనమేం లేదని వ్యాఖ్యానించారు. మోదీని దేవదూతగా అభివర్ణిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి