Home » Uttar Pradesh
బరేలిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రదర్శకులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు.
పోలీసులను చూడగానే అతడు తన దగ్గర ఉన్న తుపాకితో కాల్పులు మొదలెట్టాడు. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపారు. నిషు రెండు కాళ్లకు బుల్లెట్లు తగలటంతో నేల కూలాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
పాపం ఆ మహిళ పైకి లేయలేని పరిస్థితిలో రోడ్డుపైనే పడుకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అంకిత్ ముత్రిజ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.
'ఐ లవ్ మహమ్మద్' ప్రచారానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించేందుకు స్థానిక మౌలానా, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజా పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ఆ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున బరేలిలోని ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో గుమిగూడారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో భారత రక్షణ రంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని మోదీ చెప్పారు. నోయిడాలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ షో సందర్భంగా మాట్లాడిన మోదీ..
బస్సులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయంతో అటు, ఇటు పరుగులు తీయటం మొదలెట్టారు. రాము ప్రసాద్ దాడిలో గాయపడ్డ వారు చావు కేకలు పెట్టడం మొదలెట్టారు.
సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రక తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం హిందువులకు అప్పగించాలని, మసీదు నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం 5 ఎకరాల స్థలాన్ని సున్నీ బోర్టుకు కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఆజంఖాన్‌ను జైలు బయట రిసీవ్ చేసుకునేందుకు ఆయన కుమార్ అదీబ్ ఆజంఖాన్, పెద్దఎత్తున మద్దతుదారులు ఉదయం 9 గంటలకు జైలు గేట్ల దగ్గరకు చేరుకున్నారు. అయితే వారిని బయటే వేచిచూడాలని పోలీసులు అధికారులు చెప్పారు.
అతడు స్కూటీ మీద నుంచి కిందకు జారి పడ్డాడు. పోలీసులు జితేంద్ర దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన అతడు రెచ్చిపోయాడు. పోలీసులపై తన దగ్గర ఉన్న తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు.
డ్రైవర్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత వారు అక్కడికి చేరుకున్నారు. కొండ చిలువను పట్టుకున్నారు. అది 7 అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు.