• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Uttam: ఆ 8 మందిని కాపాడుతాం

Uttam: ఆ 8 మందిని కాపాడుతాం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకం పనుల్లో అనుకోని ఘటన జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని కాపాడతామన్నారు.

Uttam: పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో.. ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలే

Uttam: పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో.. ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలే

పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో ఒక్క ప్రాజెక్టును కూడా బీఆర్‌ఎస్‌ సర్కారు పూర్తి చేయలేదని, దీని వల్ల 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కోల్పోయిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ మండిపడ్డారు.

Minister Uttam: అందుకే కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం

Minister Uttam: అందుకే కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం

Minister Uttam Kumar Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పారు.

ఉత్తమ్‌తో కృష్ణా బోర్డు చైర్మన్‌ సమావేశం

ఉత్తమ్‌తో కృష్ణా బోర్డు చైర్మన్‌ సమావేశం

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ గురువారం జలసౌధలో భేటీ అయ్యారు.

Uttam: జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు

Uttam: జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జేబులు నింపుకోవడానికే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నాడు నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే నీటిపారుదల శాఖను అన్ని విధాలా నాశనం చేశారన్నారు.

నెల రోజుల్లోగా ‘సీతారామ’కు సాంకేతిక అనుమతులు

నెల రోజుల్లోగా ‘సీతారామ’కు సాంకేతిక అనుమతులు

సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సాంకేతిక అనుమతులు నెల రోజుల్లోగా జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి హామీ ఇచ్చారు.

Uttam Kumar Reddy: నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి: ఉత్తమ్‌

Uttam Kumar Reddy: నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి: ఉత్తమ్‌

ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

కృష్ణా జల వివాదంపై.. 27న వాదనలు వింటాం

కృష్ణా జల వివాదంపై.. 27న వాదనలు వింటాం

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 27న సుదీర్ఘ వాదనలు వింటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 25లోపే అన్ని అంశాలపై షార్ట్‌ నోట్‌ సమర్పించాలని న్యాయవాదులను ఆదేశించింది.

Uttam: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్ఠాత్మకం

Uttam: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్ఠాత్మకం

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమని, పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని కరీంనగర్‌ జిల్లా నేతలకు ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.

Uttam Kumar Reddy: 2  రోజుల్లో  సర్వే వివరాలు కొన్ని వెల్లడిస్తాం

Uttam Kumar Reddy: 2 రోజుల్లో సర్వే వివరాలు కొన్ని వెల్లడిస్తాం

కులగణన సర్వే శాస్త్రీయంగా, పారదర్శకంగా జరిగిందని, దీనిపై ఎవరూ అనుమానం.. అపోహ పడొద్దని కులగణన సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి