• Home » Tuni

Tuni

Mudragada: నోటీసు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిన ముద్రగడ

Mudragada: నోటీసు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిన ముద్రగడ

తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మంగళవారం జరగనున్న నేపథ్యంలో కౌన్సిలర్లను ఎన్నికకు రాకుండా చేసేందుకు వైఎస్పార్‌సీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేశారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఎన్నికకు హాజరవుతారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

AP News: ఎన్నికలకు కౌన్సిలర్లను  రాకుండా నిర్బంధిస్తున్న  వైఎస్సార్‌సీపీ

AP News: ఎన్నికలకు కౌన్సిలర్లను రాకుండా నిర్బంధిస్తున్న వైఎస్సార్‌సీపీ

కాకినాడ జిల్లా, తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. ఉదయం 11గంటలకు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా, వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ ఇంట్లో నిర్బంధించారు. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. తిరిగి మంగళవారం వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది.

Tuni Municipality : టీడీపీలోకి మరో ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు

Tuni Municipality : టీడీపీలోకి మరో ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు

కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు వరుసగా టీడీపీలోకి చేరుతున్నారు.

కొలిమేరు టు కాకినాడ

కొలిమేరు టు కాకినాడ

తుని రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరుగ్రామంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు అవుతుం ది. 2రోజులు క్రితం పంట పొలాల్లో ఓ పౌలీ్ట్రలో పెద్ద ఎత్తున పట్టుబడిన పీడీఎస్‌ డంప్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసి ఎంఎల్‌ఎస్‌ పాయిం

తపోవనంలో హోం మంత్రి అనిత పూజలు

తపోవనంలో హోం మంత్రి అనిత పూజలు

తుని రూరల్‌, అక్టోబరు 13: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత తపోవన క్షేత్రంలో పూజలు ఆచరించారు. ఆశ్ర

లోవ దేవస్థానం అభివృద్ధికి కృషి : యనమల

లోవ దేవస్థానం అభివృద్ధికి కృషి : యనమల

తుని రూరల్‌, అక్టోబరు 3: తలుపులమ్మ లోవ దేవస్థానం అభివృద్ధికి పాటుపడతామని, ఆల యాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ క్షేత్రాన్ని గొప్ప టూరిజం కేంద్రంగా మారుస్తామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. గురువారం శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన య నమలకు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని కూటమి నేతలతో కలిసి ఆయన దర్శించుకున్నారు.

యనమలను కలిసిన ఎమ్మెల్యే

యనమలను కలిసిన ఎమ్మెల్యే

తుని రూరల్‌, అక్టోబరు 2: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును తేటగుంట క్యాంప్‌ కార్యాలయంలో మర్యా

మద్యం షాపులను అప్పగించాలి

మద్యం షాపులను అప్పగించాలి

తుని రూరల్‌, అక్టోబరు 1: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన మద్యం పాలసీ విధానంలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 10శాతం మద్యం షాపులను కల్లుగీత కార్మి క

జిల్లాలో పలుచోట్ల భారీవర్షం

జిల్లాలో పలుచోట్ల భారీవర్షం

పిఠాపురం/తునిరూరల్‌/గండేపల్లి/ ప్రత్తిపాడు, సెప్టెంబరు 24: బంగాళాఖాతంలో అల్పపీడ న ద్రోణి ప్రభావంతో పిఠాపురం లో ఏకదాటిగా గంట పాటు కురి సిన భారీ వ

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి : యనమల

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి : యనమల

తుని రూరల్‌, సెప్టెంబరు 14: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అధి

తాజా వార్తలు

మరిన్ని చదవండి