Home » TTD
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితుల రిటైర్మెంట్‌కు సంబంధించి టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాయనున్నట్టు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
తిరుమలలో నృత్య ప్రదర్శనల పేరిట కళాకారుల నుంచి రూ.35 లక్షలు వసూలు చేసిన వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు....
తిరుమలలోని అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సోమవారం ఉదయం లగేజీ స్కానర్లు మొరాయించాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. బస్సులు, సొంత, అద్దె వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల లగేజీని ఇక్కడి స్కానర్లలో తనిఖీ చేస్తారు.
రాష్ట్రంలో ఆలయాలు, హిందుత్వపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. ప్రధాన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరగనివి జరిగినట్లు.. లేనివి ఉన్నట్లు రోజుకొక అబద్ధపు వదంతిని ప్రచారంలో పెడుతున్నారు...
పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను టీటీడీ పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
టీటీడీ భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను మరింత మెరుగుపరిచేందుకు భక్తుల అభిప్రాయాలను సేకరించే ఫీడ్‌బ్యాక్ సర్వేను కొనసాగిస్తోంది.
తిరుమలలో భక్తులకు పాముల బెడద లేకుండా చేసే టీటీడీ ఉద్యోగి భాస్కర నాయుడు.. పామును పట్టే క్రమంలో మళ్లీ పాము కాటుకు గురయ్యారు.
శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే యాత్రికులందరికీ బీమా సదుపాయం కల్పించే దిశగా టీటీడీ యోచిస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రూపుదిద్దుకోనప్పటికీ సాధ్యాసాధ్యాలపై పాలక, అధికారవర్గాల్లో ఆలోచన మొదలైంది.
తిరుమలలో నృత్య ప్రదర్శనకు అవకాశం ఇస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ కళాకారులు శుక్రవారం నిరసన తెలిపారు.