Home » Trending Videos
ఓ ఒంటెకు బాగా దాహం వేసినట్లు ఉంది. దీంతో నీటి కోసం ఎక్కడ వెతికినా కనిపించలేదు. అంతా వెతికిపోయిన ఒంటెకు.. చివరకు దూరంగా ఓ కుళాయి కనిపించింది. దీంతో పరుగుపరుగున అక్కడికి చేరుకుంది. అయితే..
అమెరికా, పాకిస్తాన్ రోజురోజుకూ మరింత చేరువవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో బేటీ అయ్యారు. వైట్‌హౌస్‌లో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది.
కారు నడుపుకొంటూ వచ్చిన ఓ మహిళ రోడ్డు పక్కన ఆపింది. తర్వాత యథావిధిగా డోరు తీసుకుని బయటికి వచ్చింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. కిందకు దిగిన తర్వాత డోరు వేయడంలో అసలు సమస్య వచ్చి పడింది..
వాషింగ్ మెషిన్‌ను దేనికోసం వాడతారు..? అని అడిగితే.. ఇదేం పిచ్చి పశ్న.. బట్టలు ఉతికేందుకు కాకపోతే దేనికి వాడతారు.. అని అంటారు కదా. కానీ ఇతను చేస్తున్న పని చూస్తే.. మీరంతా షాక్ అవకుండా ఉండలేరు.
జోగాడే ఓ చంటి పిల్లాడు.. ఇంటి మేడపై బాల్కనీలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బుడ్డోడు జోగాడుకుంటూ ఇనుప రెయిలింగ్ వద్దకు చేరుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఇంటి పైకి వెళ్లిన ఓ యువతి.. ఫోన్ నేలపై పెట్టి.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేయడం (young woman is dancing) స్టార్ట్ చేసింది. అయితే డాన్స్ మధ్యలో ఉండగానే.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దివ్యరూపం ఒక్కొక్కరికి ఒక్కోలా అనుభూతిని మిగుల్చుతుంది. శ్రీవారు దేవేరులతో కొలువైన ఆలయంలో ఉదయం నుంచి రాత్రి దాకా జరిగే సేవటు ఏంటి, ఏ సమయంలో ఏం చేస్తారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ అందమైన ప్రదేశంలో పర్యాటకులు.. ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడే ఓ కోతి ఆహారం కోసం దీనంగా కూర్చుని ఉంది. అంతా ఆ కోతిని చూసి ఎంతో బుద్ధిగా ఉందని అనుకున్నారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కొందరు వ్యక్తులు చేతిలో కర్రలు పట్టుకుని హడావుడిగా ఓ ఇంట్లోకి వెళ్లారు. పాము కోసం వెతుకుతున్నట్లుగా ఇంట్లో అటూ, ఇటూ చూశారు. తర్వాత మంచం కింద వెతికేందుకు పరుపును పైకి ఎత్తుతారు. పరుపు తీసి చూడగా..
ట్రక్ నడుపుతున్న ఓ వ్యక్తి.. చాలా దూరం వరకూ సక్రమంగానే ఉన్నాడు. అయితే ఆ తర్వాత సడన్‌గా నిద్రలోకి జారుకున్నాడు. 2 నిముషాల తర్వాత చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..