Home » Travel Safety Tips
వేసవి సెలవుల కారణంగా రైలు ప్రయాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే ఈ సమయంలో ప్రయాణికులు చిన్న నిర్లక్ష్యం చేసినా చోరీలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే రైలు ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
పర్యాటక ప్రాంతాల్లో పడవ ప్రయాణాల సమయంలో భద్రతా నియమాలను విస్మరించడం చాలా ప్రమాదకరం. కాబట్టి.. పడవ ఎక్కే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
విదేశాలకు మొదటిసారి ప్రయాణించడం ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక అనుభవం. అయితే, మొదటిసారి విదేశాలకు వెళ్తున్నవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
మీరు తరచుగా విమానంలో ప్రయాణిస్తుంటారా? బిజినెస్ మీట్స్, విహార యాత్రల కోసం ట్రావెల్ చేస్తుంటారా? అయితే, మీరు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. విమానంలో ప్రయాణించే వారిలో కొందరికి చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు రావొద్దంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ రైళ్లు రెండు గంటలకు మించి ఆలస్యమైతే భోజనం ఉచితంగా ఉంటుంది. అంతేకాకుండా.. మూడు గంటలకు మించి ఆలస్యం అయితే టికెట్‌ను రద్దు చేసుకుని పూర్తి రీఫండ్ (TDR) కూడా పొందవచ్చు.
హైవేలపై ప్రయాణం చేసే సమయంలో మనకు సైన్ బోర్డులు గ్రీన్ కలర్‌లో కనిపిస్తాయి. అయితే, సైన్ బోర్డులు ఎందుకు ఆ రంగులో ఉంటాయి? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సౌదీ అరేబియాలోని ఎడారి ఇసుక మంచుతో తడిసి తెల్లగా మారిపోయింది. ప్రకృతి గీసిన అందమైన పెయింటింగ్‌లా ఉంది. యూరప్, మధ్య ఆసియా నుంచి బలమైన చల్లని గాలుల కారణంగానే సౌదీ అరేబియాలో మంచు వర్షం కురుస్తోంది. దీంతో చాలా మంది హిమపాతాన్ని వీక్షించేందుకు సౌదీ వెళ్లానుకుంటున్నారు.
మీరు సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే, మహిళల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రయాణాలకు అనుకూలమైన రోజులు, దిశలను ఎంచుకోవడం ముఖ్యం. ఇలా ప్రణాళిక లేకుండా ప్రయాణించడం వల్ల కొన్నిసార్లు ఊహించని సంఘటనలకు దారితీయవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ డిసెంబర్‌లో ప్రశాంతమైన టూరిస్టు స్పాట్స్‌కు హాలిడే ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ కథనం మీకోసమే. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారు భారత్‌లో ప్రధానమైన ఆరు ప్రాంతాలకు తప్పక వెళ్లాలి. అవేంటంటే..