Home » Train Accident
రైల్వే స్టేషన్లు, రన్నింగ్ రైళ్లలో కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంటుంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు..
మౌలానా అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి రైల్వే ట్రాక్స్ పైకి వెళ్లాడు. మౌలానా తన చేతిలో జెండా పట్టుకుని రైల్వే ట్రాక్స్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. దూరంగా ఉన్న అతడి స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.
Train Accident: రైలు షాహద్, అంబివ్లీ స్టేషన్ల మధ్యలో వెళుతోంది. ఆ సమయంలో ఓ దొంగ డోరు దగ్గర కూర్చున్న గౌరవ్ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.
నాలుగో తరగతి పాఠ్యాంశంలో మాసాయిపేట మానని గాయాన్ని చేర్చారు ఉపాధ్యాయులు. 11 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రుచిత అనే చిన్నారి చేసిన సాహసాన్నీ ఈ పాఠ్యాంశంతో గుర్తు చేశారు.
దాదాపు 100 మందికిపైగా ప్రయాణిస్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు పల్టీ కొట్టి స్థానిక అడవుల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
డీజిల్ ట్యాంకర్ల లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొని నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది...
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌కు (నంబర్ 12769) బ్రేక్ బైండింగ్ కావడంతో మంట లు చేలరేగాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ చైన్ లాగారు.
Mumbai Local Train: ముంబైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి కింద పడి ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కదులుతున్న రైలులో ఎక్కబోతూ.. ప్రమాదవశాత్తు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆదివారం జరిగింది.