• Home » Telangana Politics

Telangana Politics

మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్

మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్

మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా తీశారు.

అసెంబ్లీలో న్యాయం జరగట్లేదు.. అందుకే ఢిల్లీలో ఫిర్యాదు చేశాం: ఎమ్మెల్యే సబిత

అసెంబ్లీలో న్యాయం జరగట్లేదు.. అందుకే ఢిల్లీలో ఫిర్యాదు చేశాం: ఎమ్మెల్యే సబిత

అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

రోడ్ల మీద కాదు.. సభకు వస్తే సమాధానమిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

రోడ్ల మీద కాదు.. సభకు వస్తే సమాధానమిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకత్వం పక్కదారి పడుతోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. రోడ్లపై మాట్లాడటం, ధర్నాలు చేయడం కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తాము సమాధానం చెబుతామన్నారు.

కొండా సురేఖ బర్తరఫ్‌కు ప్రధాన కారణం ఇదే.!

కొండా సురేఖ బర్తరఫ్‌కు ప్రధాన కారణం ఇదే.!

కొండా సురేఖ బర్తరఫ్‌కు పార్టీ నాయకత్వంతో ఏర్పడిన విభేదాలు, ఆమె వ్యవహారశైలిపై తలెత్తిన అసంతృప్తే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

కొండా సురేఖ బర్తరఫ్

కొండా సురేఖ బర్తరఫ్

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన కొండా సురేఖ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ.. ఆమెను బర్తరఫ్ చేసేందుకు హైకమాండ్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి..  బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్

22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి.. బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్

22A భూములపై అసెంబ్లీలో చర్చిద్దామని.. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారో మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు. 22A అడ్డుపెట్టుకుని దందాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.

భువనగిరి.. రణరంగం

భువనగిరి.. రణరంగం

బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర దాడులు.. రెండో రోజూ కొనసాగాయి. భువనగిరిలో ఇరు వర్గాల కొట్లాట.. రణరంగాన్ని తలపించగా, వనపర్తితోపాటు వేర్వేరు ప్రాంతాల్లో బీజేపీ నేతల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

'నగరం నడిబొడ్డున కాంగ్రెస్ భారీ భూ కుంభకోణం'.. సీఎం రేవంత్‌కు హరీశ్ లేఖ

'నగరం నడిబొడ్డున కాంగ్రెస్ భారీ భూ కుంభకోణం'.. సీఎం రేవంత్‌కు హరీశ్ లేఖ

కాంగ్రెస్ సర్కార్ వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తాము పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి