• Home » Telangana High Court

Telangana High Court

TS High Court: తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు ఇచ్చిన రిజిస్టార్

TS High Court: తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు ఇచ్చిన రిజిస్టార్

తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు రిజిస్టార్ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది.

TS HighCourt: జగన్ కేసులపై విచారణ మరో మూడు నెలలు వాయిదా

TS HighCourt: జగన్ కేసులపై విచారణ మరో మూడు నెలలు వాయిదా

Andhrapradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్‌పై విచారణ కొనసాగింది. ఏపీ సీఎం జగన్, సీబీఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

CM Jagan : జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ రద్దుపై సుప్రీం నోటీసులు..

CM Jagan : జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ రద్దుపై సుప్రీం నోటీసులు..

ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ విచారించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

T.Highcourt: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

T.Highcourt: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌కు స్థలాన్ని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Supreme Court : నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కేసు విచారణ

Supreme Court : నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కేసు విచారణ

సుప్రీంకోర్టు ( Supreme Court ) లో పటాన్‌ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( Patan Cheruvu MLA Mahipal Reddy ) కేసు నేడు విచారణ జరగనున్నది. తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) ఉత్తర్వులను అడ్వకేట్ ముఖీం ( Advocate Mukhieam ) సవాల్ చేశారు.

TS High Court: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు ఆపాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి ఆదేశాలు

TS High Court: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు ఆపాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి ఆదేశాలు

కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు ఆపాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి (TSLPRB) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.

Feroze Khan: తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ పిటీషన్.. కారణమేంటంటే..?

Feroze Khan: తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ పిటీషన్.. కారణమేంటంటే..?

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్‌ఖాన్(Feroze Khan) పిటీషన్ వేశారు. నాంపల్లి ఓటర్ల జాబితా(Nampally Voters List)పై హైకోర్టు పట్టించుకోవాలని ఈ పిటిషన్‌లో కోరారు.

SrinivasGoud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట

SrinivasGoud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

TS High Court: కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్టు బ్రేక్

TS High Court: కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్టు బ్రేక్

కానిస్టేబుల్‌ నియామకాల(Constable Appointments)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) బ్రేక్ వేసింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

TS High Court: తెలంగాణలో పంటల బీమా పథకం అమలుపై హైకోర్టులో పిటీషన్

TS High Court: తెలంగాణలో పంటల బీమా పథకం అమలుపై హైకోర్టులో పిటీషన్

తెలంగాణలో పంటల బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు న్యాయవాది భాస్కర్(Advocate Bhaskar) లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి