• Home » Telangana Congress

Telangana Congress

Telangana Congress on Local Elections: స్థానిక ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్

Telangana Congress on Local Elections: స్థానిక ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్

స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ దృష్టి పెట్టింది.

Madhuyashki  on Kavitha: బీసీల కోసం కవిత పోరాటమా?.. మధుయాష్కీ ఘాటు వ్యాఖ్యలు

Madhuyashki on Kavitha: బీసీల కోసం కవిత పోరాటమా?.. మధుయాష్కీ ఘాటు వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మోదీ ప్రభుత్వానిది మెతక వైఖరి అని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్‌ను కాళేశ్వరం కేసు నుంచి తప్పించే అవకాశం ఉందని విమర్శించారు.

 JP Nadda:కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసిన కాంగ్రెస్ ఎంపీలు.. ఎందుకంటే..

JP Nadda:కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసిన కాంగ్రెస్ ఎంపీలు.. ఎందుకంటే..

కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రి జేపీ నడ్డాను ఎంపీలు కలిశారు. ఈ వారంలో 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

Telangana Congress: పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

Telangana Congress: పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం నాడు ఆందోళన చేపట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు షాక్.. బీజేపీ చీఫ్ నోటీసులు..

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు షాక్.. బీజేపీ చీఫ్ నోటీసులు..

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు షాక్ తగిలింది. రోహిత్ వేముల ఆత్మహత్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లీగల్ నోటీసులు పంపించారు.

Jagga REddy: బండి సంజయ్, కిషన్ రెడ్డిని తిరగనివ్వం.. కేంద్రానికి జగ్గారెడ్డి ప్రశ్నలు

Jagga REddy: బండి సంజయ్, కిషన్ రెడ్డిని తిరగనివ్వం.. కేంద్రానికి జగ్గారెడ్డి ప్రశ్నలు

కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిద్దరినీ తెలంగాణ గడ్డపై ప్రతిఘటిస్తామని ప్రకటించారు.

 Uttam Kumar Reddy: ఉగాదికి హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పథకం ప్రారంభం

Uttam Kumar Reddy: ఉగాదికి హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పథకం ప్రారంభం

రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది రోజున, మార్చి 30న, సీఎం రేవంత్‌ రెడ్డి హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్నారని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం రామస్వామి గట్టు వద్ద మోడల్‌ కాలనీ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తారు.

Rajeev Yuva Vikasam Scheme: రూ.50 వేల యూనిట్‌కు పూర్తి రాయితీ

Rajeev Yuva Vikasam Scheme: రూ.50 వేల యూనిట్‌కు పూర్తి రాయితీ

రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ.50 వేలలోపు యూనిట్‌కు 100% రాయితీతో సహా వివిధ వివరాలతో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది

Prashanth Kini: రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు

Prashanth Kini: రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు

రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.

Congress: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు

Congress: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి