Home » Technology news
సాధారణ కరెన్సీకి ఉన్నట్లే ఈ డిజిటల్ కరెన్సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు అత్యంత ఈజీగా, ఎఫెక్టివ్‌గా జరుగుతాయి. పేపర్ వాడకం బాగా తగ్గుతుంది.
అరట్టైకి వాట్సాప్ చాట్స్‌ను ఎక్స్‌పోర్టు చేయాలని అనుకుంటున్నారా? ఇలా చేస్తే నిమిషాల్లో మీ పని పూర్తవుతుంది. మరి చాట్ ఎక్స్‌పోర్టు ఎలా చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వైఫై రౌటర్ పక్కన కొన్ని వస్తువుల పెడితే స్పీడు భారీగా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రౌటర్ పక్కన ఉండకూడని వస్తువులు ఏవో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వికీపీడియాకు ప్రత్యామ్నాయంగా గ్రోకీపీడియాను లాంచ్ చేస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. మరో రెండు వారాల్లో దీని ప్రయోగాత్మక వర్షన్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు.
పర్సనల్ ఇన్‌ఫర్మేషన్‌ను దొంగలించడానికి సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలు వెతుకుతుంటారు. ఇందులో భాగంగానే లింకులు, వెబ్‌సైట్లు, వైఫై కనెక్షన్లు ద్వారా మొబైల్‌లోకి మాల్పేర్‌ను పంపి హ్యాక్ చేస్తూ ఉంటారు.
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్టును అక్టోబర్ 14తో ముగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆ తరువాత విండోస్ 10కు ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉండవని తెలిపింది. అయితే, ఓఎస్ అప్‌గ్రేడేషన్‌కు అవకాశం ఇచ్చేలా పెయిడ్ యూజర్లకు ఎక్సెటెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్ ఫీచర్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది.
ఫోన్‌ను వారానికి ఒక్కసారైనా రీస్టార్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలా చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రయాణాల్లో పబ్లిక్ వైఫైలు వాడక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వాట్సాప్‌లోని వివిధ గ్రూప్స్ నుంచి వచ్చే వరుస మెసేజ్‌లతో మీకు చిరాకు పుడుతోందా? అయితే మీకో గుడ్ న్యూస్.. అటువంటి అనవసర మెసెజ్‌లన్నింటినీ ఒకేసారి మ్యూట్ చేసే అవకాశాన్ని వాట్సాప్ అందించబోతోంది.
సిమ్ కార్డు డిజైన్ వెనకున్న కారణం తెలుసా. ఓ కార్నర్ కట్ చేసినట్టు సిమ్ కార్డు ఉండటానికి పెద్ద కారణమే ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.