Home » Team India
టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లార్డ్స్ టెస్ట్‌లో సత్తా చాటాడు. బ్రేక్ త్రూ కోసం భారత్ ఎదురు చూస్తున్న తరుణంలో 2 కీలక వికెట్లతో అదరగొట్టాడు తెలుగోడు.
భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఈరోజు లార్డ్స్‌లో ప్రారంభమైంది. ఇదే సమయంలో క్రికెట్ చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందు మూడు రికార్డులు (Shubman Gill Bradman Records) ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
లార్డ్స్ టెస్ట్‌కు జోరుగా సిద్ధమవుతోంది భారత జట్టు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఘనవిజయం సాధించడంతో అదే రిజల్ట్‌ను ఇక్కడా రిపీట్ చేయాలని చూస్తోంది.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది అత్యుత్తమ ఫార్మాట్ అని చెప్పాడు. అతడు గనుక లేకపోతే తన కెరీర్ ఇలా ఉండేది కాదన్నాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్‌మెంట్‌పై ఎట్టకేలకు స్పందించాడు. క్రికెట్ నుంచి వైదొలగడానికి తన గడ్డానికి లింక్ పెట్టాడీ స్టార్ క్రికెటర్. ఇంతకీ కింగ్ ఏమన్నాడంటే..
టీమిండియా కొట్టిన దెబ్బకు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు మైండ్ బ్లాంక్ అయింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో గిల్ సేన ఇచ్చిన ట్రీట్‌మెంట్ నుంచి ప్రత్యర్థి జట్టు సారథి ఇంకా కోలుకోవడం లేదు.
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ రిజల్ట్‌నే లార్డ్స్‌లోనూ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో గిల్ నాయకత్వం గురించి దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీ-గిల్.. చాలా విషయాల్లో వీళ్లకు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నారు. ఆ ముచ్చట ఏంటో తెలిస్తే గూస్‌బంప్స్ ఖాయమనే చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారత పేసర్ ఆకాశ్‌దీప్ వేసిన నో బాల్‌పై వివాదం చెలరేగుతోంది. తాజాగా దీనిపై ఎంసీసీ క్లారిటీ ఇచ్చింది. అది సరైన బంతేనంటూ సాక్ష్యాలతో సహా తేల్చేసింది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఘోర ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు.. లార్డ్స్ టెస్ట్ కోసం గట్టి స్కెచ్ వేస్తోంది. జోరు మీదున్న భారత్‌ను అడ్డుకునేందుకు పేస్ రాక్షసుడ్ని దింపుతోంది.