• Home » Supreme Court

Supreme Court

వీధి కుక్కలు.. ప్రజల ప్రాణాల భద్రతా అంశంగా పరిగణించండి: సుప్రీంకోర్టు

వీధి కుక్కలు.. ప్రజల ప్రాణాల భద్రతా అంశంగా పరిగణించండి: సుప్రీంకోర్టు

బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించాలంటూ దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో జారీ చేసిన ఆ ఉత్తర్వులను సవరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఖలీద్‌కు బెయిల్‌ నిరాకరణ సరికాదు

ఖలీద్‌కు బెయిల్‌ నిరాకరణ సరికాదు

జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ జైలు నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బెయిల్‌ అనేది తప్పనిసరి- జైలు అనేది మినహాయింపు’ అనే సూత్రం....

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

హైదరాబాద్‌‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్(25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

'నీట్' పేపర్ లీక్ ఎఫెక్ట్.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్

'నీట్' పేపర్ లీక్ ఎఫెక్ట్.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎన్‌టీఏను రద్దుచేయాలని కోరుతూ యునైటెడ్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇంధనం పొదుపు చర్యలపై సుప్రీం కీలక నిర్ణయం.. వారంలో రెండుసార్లు విచారణ

ఇంధనం పొదుపు చర్యలపై సుప్రీం కీలక నిర్ణయం.. వారంలో రెండుసార్లు విచారణ

ప్రస్తుత పెట్రోలియం సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యలపై నిర్దిష్టమైన రోజుల్లో వర్చువల్ తరహాలో కోర్టు ప్రొసీడింగ్స్ జరపనున్నట్టు ప్రకటించింది.

అన్నింటినీ కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తోంది!

అన్నింటినీ కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తోంది!

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), కమిషనర్ల నియామక ప్రక్రియ తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ప్రశ్నించారు.

హిందూమతం ఓ జీవన విధానం.. తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి..: సుప్రీంకోర్టు

హిందూమతం ఓ జీవన విధానం.. తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి..: సుప్రీంకోర్టు

హిందూ మతం ఒక జీవన విధానమని, ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఆలయానికి వెళ్లడం, ఆచారాలను పాటించడం తప్పనిసరేం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

బెయిల్ పిటిషన్లు వేగంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

బెయిల్ పిటిషన్లు వేగంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

బెయిల్ పిటిషన్‌ల లిస్టింగ్, విచారణలో పదేపదే జరుగుతున్న ఆలస్యం, కేసులు భారీగా పేరుకుపోతుండటంపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

శబరిమల కేసు.. జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు

శబరిమల కేసు.. జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు

శబరిమల వివాదంలో ‘విశ్వాసం’, ‘రాజ్యాంగ నైతికత’పై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. శబరిమల ఆలయ సంప్రదాయాల ఉల్లంఘనపై జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..

సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..

సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై టీఎంసీ నేతలు నమ్మకం ఉంచాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి