• Home » Sunday

Sunday

వీరికి పాఠశాలలే ప్రయోగశాలలు..

వీరికి పాఠశాలలే ప్రయోగశాలలు..

చరిత్ర, భూగోళశాస్త్రం, జీవశాస్త్రం వంటివి చదువుకుంటేనే సరిపోదు. ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానమే ముందు వరుసలో ఉంటుంది అంటారు గుజరాత్‌, రాజ్‌కోట్‌లో పనిచేసే శ్రీస్వామినారాయణ్‌ గురుకుల్‌ విద్యాలయ ఉపాధ్యాయులు హితేష్‌కుమార్‌.

విమానాల కోసం ‘యుద్ధమే’ చేశాడు...

విమానాల కోసం ‘యుద్ధమే’ చేశాడు...

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. కొందరు నాణేలు సేకరిస్తే, మరి కొందరు స్టాంపులు సేకరిస్తారు. అవన్నీ మామూలే. అయితే ఫ్రాన్స్‌లోని బుర్గుండీ ప్రాంతానికి చెందిన 87 ఏళ్ల మైఖెల్‌ పాంట్‌ మాత్రం ప్రపంచంలోనే ఎవరూ తలపెట్టని అభిరుచిని ఎంచుకున్నాడు.

Rishab Shetty: కాలేజీ రోజుల్లో మినరల్‌ వాటర్‌ వ్యాపారం మొదలెట్టా.. రజనీ సార్‌ గోల్డ్‌చైన్‌ ఇచ్చారు

Rishab Shetty: కాలేజీ రోజుల్లో మినరల్‌ వాటర్‌ వ్యాపారం మొదలెట్టా.. రజనీ సార్‌ గోల్డ్‌చైన్‌ ఇచ్చారు

రిషబ్‌ శెట్టి... మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాల్లేకుండా ‘కాంతార’తో వచ్చి యావత్‌ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’తో మరోసారి తన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఈ డైరెక్టర్‌ కమ్‌ రైటర్‌ కమ్‌ యాక్టర్‌ చెబుతున్న కొన్ని ఆసక్తికర విశేషాలివి...

Weekly Horoscope: ఈ రాశివారికి.. ఈ వారం ఆర్థికంగా విశేష ఫలితాలు..

Weekly Horoscope: ఈ రాశివారికి.. ఈ వారం ఆర్థికంగా విశేష ఫలితాలు..

ఆ రాశివారికి ఈ వారం ఆర్ధికంగా విశేష ఫలితాలు ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. అన్నివిధాలా బాగుంటుందని, చిత్తశుద్ధిని చాటుకుంటారని, వ్యాపకాలు అధికమవుతాయని తెలుపుతున్నారు. అంతేగాక.. కొత్త పనులు చేపడతారని, ఊహించిన ఖర్చులు ఉంటాయని, పెద్దమొత్తం ధనసహాయం తగదని సూచిస్తున్నారు.

ఫారెస్ట్‌ బాత్‌.. ప్రకృతితో మమేకం

ఫారెస్ట్‌ బాత్‌.. ప్రకృతితో మమేకం

‘మానసిక ప్రశాంతత కరువైంది. ఎనర్జీ లెవెల్స్‌ తగ్గిపోతున్నాయి... ఇంట్లో, ఆఫీసులో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. డిప్రెషన్‌లోకి కూరుకుపోతున్నాను...’ ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా వినిపించే మాటలివి.

ఆమె ఇంటి నిండా.. ‘మినియన్స్‌’ బొమ్మలే

ఆమె ఇంటి నిండా.. ‘మినియన్స్‌’ బొమ్మలే

అలా ఈ 15 ఏళ్లలో 1,035 విభిన్న మినియన్‌ బొమ్మల్ని సేకరించింది. లీజల్‌ ఇంట్లో, ఆఫీసులో, చివరికి కారులో కూడా ఈ బొమ్మల్ని, వీటి ఆకృతుల్లో కస్టమైజ్‌ చేయించుకున్న ఫొటో ఫ్రేముల్ని అమర్చుకుంది.

సాధనతో రికార్డు శ్వాసించాడు..

సాధనతో రికార్డు శ్వాసించాడు..

నీటిలో మునిగి ఎవరైనా ఎంతసేపు ఉండగలరు. మహా అయితే నిమిషం లేదా రెండు నిమిషాలు. నీళ్లలో ఆక్సిజన్‌ లేకుండా ఎక్కువ సమయం ఉంటే కీలక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే కఠోర శిక్షణ, సాధనతో నీళ్లలో ఎక్కువ సమయం ఉండేవారు ఉన్నారు.

Vantalu: ఉప్పుగాయ, ఉప్పుగండ, ఉప్పుచేప

Vantalu: ఉప్పుగాయ, ఉప్పుగండ, ఉప్పుచేప

ఉప్పుగాయ అంటే ‘సాల్టెడ్‌ ఫ్రూట్‌’ లేదా ‘పికిల్‌’ అని! ఉప్పులో ఊరవేసి ఎండించిన కాయ ఉప్పుగాయ. ‘‘లవణ భావిత చూతాది శలాటుః’’ అని దీనికి నిర్వచనం ఉంది. చూతాది శలాటువులంటే ముదురు మామిడి కాయల్లాంటివని! ఈ కాయలను తరిగి ఉప్పు చల్లి ఊరబెట్టినది ఉప్పుగాయ!

ఆయన.. మూగజీవుల దాహం తీరుస్తున్నాడు..

ఆయన.. మూగజీవుల దాహం తీరుస్తున్నాడు..

ఆయన మూగజీవాలు, పక్షులఫొటోలు, వీడియోలు తీసి ముచ్చటపడలేదు. వాటి ఆక్రందన, ఆవేదన విన్నాడు... చూశాడు.. చలించాడు.. రాజస్థాన్‌లోని తాల్‌చప్పర్‌ లోని మెట్టపొలాలు, అటవీప్రాంతాలలో జంతుజాలం దాహం తీర్చేందుకు కృత్రిమ సరస్సుల్ని నిర్మించాడు.

Health: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

Health: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

పొట్టచుట్టూ, కడుపులోని అవయవాలపై పేరుకునే కొవ్వును విసరల్‌ ఫ్యాట్‌ అంటారు. చర్మం కింద పేరుకునే కొవ్వును సబ్‌ క్యుటేనియస్‌ ఫ్యాట్‌ అంటారు. విసరల్‌ ఫ్యాట్‌ అధికంగా ఉంటే జీవనశైలి వ్యాధులు వస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి