• Home » Summer

Summer

SUMMER : వడదెబ్బతో వ్యక్తి మృతి

SUMMER : వడదెబ్బతో వ్యక్తి మృతి

మండల పరిధిలోని కేఎస్‌ దొడ్డి గ్రామానికి చెందిన ఈఽశ్వరప్ప(40) వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని కొండపై ఉన్న తమ ఇలవేల్పు దర్శనానికి శుక్రవారం కాలినడకన వెళ్లివచ్చిన ఈశ్వరప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని శుక్రవారం ..

Summer food: వేసవి ఫుడ్‌.. ఇలా ఉంటే బెస్ట్‌

Summer food: వేసవి ఫుడ్‌.. ఇలా ఉంటే బెస్ట్‌

ఎండ వేడికి శరీరంలో శక్తి సన్నగిల్లి జనం నీరసించి పోతున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలంలో గర్భిణులు, బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని లేదంటే సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

Weather Update: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. ఐదు రోజులు మంటలే..!

Weather Update: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. ఐదు రోజులు మంటలే..!

మునుపెన్నడూ లేనంతగా ఎండ వేడి, తీవ్ర వడగాడ్పులతో దేశంలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి.

Summer special trains: 27 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Summer special trains: 27 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్‌(Visakhapatnam to Chennai Egmoor), బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Hyderabad: భగ్గుమన్న భానుడు.. బంజారాహిల్స్‏లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

Hyderabad: భగ్గుమన్న భానుడు.. బంజారాహిల్స్‏లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

భానుడి భగ.. భగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో వడగాలుల తీవ్రత పెరిగింది.

Weather Update: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

Weather Update: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

ఇంకా మే నెల రాలేదు కానీ.. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వడగాలులు వీస్తున్నాయి. తెలంగాణలోనూ...

Eyes: వేసవిలో మీ నేత్రాలను ఇలా సంరక్షించుకోండి...

Eyes: వేసవిలో మీ నేత్రాలను ఇలా సంరక్షించుకోండి...

వేసవిలో ఎదురయ్యే కంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ అగర్వాల్‌ ఐ హాస్పిటల్స్‌ క్లినికల్‌ సర్వీసెస్‌ రీజినల్‌ హెడ్‌ డాక్టర్‌ సౌందరి తెలిపారు. ఈ మేరకు వేసవిలో నేత్రాలకు ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ తేలికపాటి చిట్కాలు పాటించాలని కోరారు.

Summer: శరీరంలో ఈ మార్పులు వస్తే వడదెబ్బ తగిలినట్లే.. తస్మాత్ జాగ్రత్త

Summer: శరీరంలో ఈ మార్పులు వస్తే వడదెబ్బ తగిలినట్లే.. తస్మాత్ జాగ్రత్త

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి బయటపెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

POWER CUT : వేసవిలో విద్యుత సమస్యలు

POWER CUT : వేసవిలో విద్యుత సమస్యలు

ఎండ వేడిమి, వడగాడ్పులతోనే ఇబ్బంది పడుతుంటే విద్యుత సమస్యలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వేసవి కాలం కావడంతో విద్యుత వినియోగం పెరిగింది. లోఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు తిరగడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా ఇళ్లలో ఉన్నా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్యను అధిగమించేందుకు విద్యుత శాఖ చేపడుతున్న పనులు ప్రజలకు ఉపశమనం కలిగించలేకపోతున్నాయి. దీంతో ప్రజలు విద్యుత శాఖపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేలకు వేలు బిల్లులు వేస్తున్నారు కానీ సమస్యలు తీర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad: ఎండ @ 43.3 డిగ్రీలు.. సీజన్‌లో రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత

Hyderabad: ఎండ @ 43.3 డిగ్రీలు.. సీజన్‌లో రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత

నగరంలో సూర్యుడు మళ్లీ భగ్గుమన్నాడు. నిన్న, మొన్నటిదాకా కాసింత చల్లబడిన వాతావరణం సోమవారం ఒక్కసారిగా వేడెక్కింది. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలుకావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి