• Home » Stunts

Stunts

Stunt Gone Wrong: బ్రిడ్జిపై నిలబడ్డ వ్యక్తి.. కింద వెళ్తున్న లగేజీ ఆటో.. సడన్‌గా దూకేయడంతో..

Stunt Gone Wrong: బ్రిడ్జిపై నిలబడ్డ వ్యక్తి.. కింద వెళ్తున్న లగేజీ ఆటో.. సడన్‌గా దూకేయడంతో..

ఓ యువకుడు రోడ్డు మధ్యలో ఉన్న బ్రిడ్జ్‌పై నిలబడి స్టంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కింద ఓ వ్యక్తి ఫోన్ కెమెరాను ఆన్ చేసి పెట్టుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Bike Stunt Viral Video: బైకు నడుపుతున్నాడా.. గాల్లో తేలుతున్నాడా.. ఈ స్టంట్ చూస్తే కళ్లు తేలేస్తారు..

Bike Stunt Viral Video: బైకు నడుపుతున్నాడా.. గాల్లో తేలుతున్నాడా.. ఈ స్టంట్ చూస్తే కళ్లు తేలేస్తారు..

ఓ వ్యక్తి బైకుపై వినూత్నమైన స్టంట్స్ చేసి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. బైకు నడుపుకొంటూ మెయిన్ రోడ్డు పైకి వచ్చిన అతను.. బైకును ఎలా డ్రైవ్ చేశాడో చూసి అంతా అవాక్కవుతున్నారు..

Stunt Viral Video: ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

Stunt Viral Video: ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

ఓ వ్యక్తి కాలువ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని చకచకా ఎక్కేశాడు. ఇది చూసి అంతా విద్యుత్ లైన్లు రిపేర్ చేయడానికి ఎక్కుతున్నారేమో అని అనుకున్నారు. కానీ చివరకు ఇతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

Auto Stunt Video: ఆటోపై డేంజరస్ స్టంట్.. చివరకు యువకుల పరిస్థితి ఏమైందంటే..

Auto Stunt Video: ఆటోపై డేంజరస్ స్టంట్.. చివరకు యువకుల పరిస్థితి ఏమైందంటే..

థానే-బేలాపూర్ రోడ్డులో ఓ యువకుడు డేంజరస్ స్టంట్ చేశాడు. మెకానిక్‌గా పని చేసే షంషుద్ అహ్మద్, ఆటో డ్రైవర్ అక్షయ్ ధోత్రే అనే ఇద్దరు యువకులు.. అర్ధరాత్రి రోడ్డు మీదకు వచ్చారు. తర్వాత డేంజరస్ స్టంట్స్‌ చేసి వీడియో తీశారు. చివరకు ఏమైందంటే..

Car stunt video: కదులుతున్న కారుపై డ్రైవర్.. సమీపానికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..

Car stunt video: కదులుతున్న కారుపై డ్రైవర్.. సమీపానికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..

ఓ వ్యక్తి కారు నడుపుకొంటూ రోడ్డు పైకి వెళ్లాడు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. కారు నడుపుకొంటూ వెళ్లడంలో వింతేమీ లేకున్నా.. అతను కదులుతున్న కారుపై చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. రోడ్డుపై కారు వేగంగా వెళ్తున్న సమయంలో..

Child Funny Viral Video: బాహుబలిని మరిపించాడుగా.. ఈ బుడ్డోడి బలం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Child Funny Viral Video: బాహుబలిని మరిపించాడుగా.. ఈ బుడ్డోడి బలం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్.. పెద్ద రథాన్ని ఒక్కడే లాక్కుని వచ్చే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఓ బుడ్డోడు ఈ సీన్ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడో ఏమో గానీ.. వినూత్న విన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు..

Watch Video:  ఏం తింటున్నావురా అయ్యా.. పచ్చి కొబ్బరికాయను ఎలా పగులగొట్టాడో చూస్తే..

Watch Video: ఏం తింటున్నావురా అయ్యా.. పచ్చి కొబ్బరికాయను ఎలా పగులగొట్టాడో చూస్తే..

కొబ్బరికాయలు నేలపై కుప్పగా పోసి ఉంటారు. వాటి వద్దకు వెళ్లిన ఓ యువకుడు.. వాటిలో నుంచి ఓ కొబ్బరికాయను తీసుకున్నాడు. దాన్ని చేతిలోకి తీసుకుని, మరో చేత్తో ఒక్క గుద్దు గుద్దుతాడు. చివరికి ఏమైందో మీరే చూడండి..

Stunt Viral Video: స్పైడర్ మ్యాన్‌లా ఉన్నాడే.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఎలా దిగేశాడో చూస్తే..

Stunt Viral Video: స్పైడర్ మ్యాన్‌లా ఉన్నాడే.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఎలా దిగేశాడో చూస్తే..

ఓ యువకుడు రన్నింగ్ రైల్లో డోరు వద్ద నిలబడి వేలాడుతుంటాడు. రైలు నుంచి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తి అతన్ని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Stunt Viral Video: లారీ వెనుక లారీ.. మధ్యలో డ్రైవర్ షాకింగ్ స్టంట్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

Stunt Viral Video: లారీ వెనుక లారీ.. మధ్యలో డ్రైవర్ షాకింగ్ స్టంట్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

ఓ వ్యక్తి లారీ నడుపుతుండగా.. అతడికి ఎదురుగా కొద్ది గ్యాప్‌లో మరో లారీ వెళ్తుంటుంది. ఇందులో ఎలాంటి వివేషం లేకున్నా.. ఈ సమయంలో ఆ డ్రైవర్ చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. లారీ రన్నింగ్‌లో ఉండగానే..

Watch Viral Videos:  టాలెంట్‌తో పని చేయడమంటే ఇదే.. ఇటుకలను ఎలా మోస్తున్నాడో చూస్తే..

Watch Viral Videos: టాలెంట్‌తో పని చేయడమంటే ఇదే.. ఇటుకలను ఎలా మోస్తున్నాడో చూస్తే..

ఓ యువకుడు ఇటుకలు మోసే పనిలో ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా 5, 11 లేదా 20 ఇటుకలను మోసుకుంటూ వెళ్లడం చూస్తుంటాం. కొందరు విచిత్రంగా మరిన్ని ఇటుకలను మోయడం కూడా చూస్తుంటాం. అయితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి