Home » Student
అమెరికాలో టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదంలో గుంటూరు విద్యార్థిని వి.దీప్తి మృతి చెందింది. ఎంఎస్ పూర్తి కావాల్సిన సమయంలో ఈ విషాదం కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది
ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎసీజీటీల కేటాయింపు ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి. 6 నుంచి 8 తరగతులకు ఎసీజీటీలతో బోధించడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు, రాజేంద్ర నగర్‌కు చెందిన దీప్తి అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు అది కత్తిపోట్లకు దారితీసింది. బస్సుకోసం ఎదురుచూస్తున్న సూర్య (20) అనే యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచాడు. వీరిద్దరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం, అది ప్రేమగా మారింది. కాగా.. కొద్దిరోజులుగా తనను పట్టించుకోడం లేదని కోపం పెంచుకున్న ఆ యువకుడు ఆ విద్యార్థినిని కత్తితో పొడిచాడు.
జగిత్యాల జిల్లా కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు జ్వరం బాధితులయ్యారు. వారి పరిస్థితిని తెలుసుకుని, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి, వారికి వైద్యం అందించారు
మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 9వ తరగతి విద్యార్థిని, ఉపాధ్యాయురాలి మందలింపుతో మనస్తాపానికి గురై దగ్గు మందు, ఫినాయిల్, యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
మెదక్ జిల్లా కౌడిపల్లి సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు అన్వస్థతకు లోనయ్యారు.
ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు రాష్ట్ర స్థాయిలో టాప్ మార్కులతో మరోసారి ప్రతిభ చాటాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో వేలాదిగా విద్యార్థులు అద్భుతంగా రాణించారు
వీశాట్ 1 ఫలితాలు విడుదలైనట్లు విజ్ఞాన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెల 16 నుండి 20 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన ఇద్దరు విద్యార్థులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక విద్యార్థి కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో, మరొకరు నెల్లూరు రూరల్ మండలంలో మృతి చెందారు