• Home » Steve Smith

Steve Smith

వన్డేల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్: గ్లెన్ మ్యాక్స్‌వెల్

వన్డేల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్: గ్లెన్ మ్యాక్స్‌వెల్

వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక్క మాటలో సమాధానం ఇచ్చేశాడు. భారత దిగ్గజం విరాట్ కోహ్లీనే వన్డే ఫార్మాట్‌లో తాను చూసిన అత్యుత్తమ ఆటగాడని స్పష్టం చేశాడు.

డీఆర్ఎస్ తీసుకోవాలని బంగ్లాను రెచ్చగొట్టిన స్మిత్.. అంపైర్ వార్నింగ్

డీఆర్ఎస్ తీసుకోవాలని బంగ్లాను రెచ్చగొట్టిన స్మిత్.. అంపైర్ వార్నింగ్

ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా కొనసాగుతోంది. అయితే తొలి రోజే మైదానంలో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్.. బంగ్లాదేశ్ ప్లేయర్లను డీఆర్ఎస్ తీసుకోవాలని రెచ్చగొట్టినట్లు కనిపించడంతో అంపైర్ అతడిని హెచ్చరించారు.

Steve Smith: బాబర్‌తో ఎలాంటి విభేదాల్లేవు.. స్పష్టం చేసిన స్టీవ్ స్మిత్

Steve Smith: బాబర్‌తో ఎలాంటి విభేదాల్లేవు.. స్పష్టం చేసిన స్టీవ్ స్మిత్

బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజామ్ మధ్య జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో వీరిద్దరికీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై స్మిత్ స్పందించాడు.

The Ashes: హెడ్, స్మిత్ భారీ శతకాలు.. 134 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

The Ashes: హెడ్, స్మిత్ భారీ శతకాలు.. 134 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు.. 7 వికెట్లు కోల్పోయి 518 పరుగుల భారీ స్కోరు చేసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై కంగూరులు 134 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

The Ashes: 138 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా!

The Ashes: 138 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా!

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో 138 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడింది.

Steve Smith: అతడు వెళ్లాడని నేనూ వెళ్లలేను.. ఆటను ఆస్వాదిస్తున్నాను: రిటైర్‌మెంట్‌పై స్మిత్ కీలక వ్యాఖ్యలు

Steve Smith: అతడు వెళ్లాడని నేనూ వెళ్లలేను.. ఆటను ఆస్వాదిస్తున్నాను: రిటైర్‌మెంట్‌పై స్మిత్ కీలక వ్యాఖ్యలు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఐదో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై స్పందించాడు, ఆ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.

Steve Smith: స్టీవ్ స్మిత్ రికార్డ్.. ఆసీస్ తరఫున తొలి ప్లేయర్‌గా

Steve Smith: స్టీవ్ స్మిత్ రికార్డ్.. ఆసీస్ తరఫున తొలి ప్లేయర్‌గా

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డును సృష్టించాడు. యాషెష్ 2025 సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో 63 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ పిప్ లో అత్యధిక స్కోర్ చేసిన ఆసీస్ ప్లేయర్ గా స్మిత్ నిలిచాడు.

Steve Smith-Gambhir: స్మిత్‌పై గంభీర్ బూతుల దండకం.. నిన్నటి మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్

Steve Smith-Gambhir: స్మిత్‌పై గంభీర్ బూతుల దండకం.. నిన్నటి మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్

IND vs AUS: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరుకు ఎదురులేకపోవడం, కప్పు వేటలో అడుగు ముంగిట నిలవడంతో గౌతీ ఆనందంగా ఉన్నాడు. రోహిత్ సేన ఇలాగే ఆడి ట్రోఫీ గెలిస్తే గంభీర్‌ కోచింగ్ కెరీర్‌లో తొలి గ్రాండ్ సక్సెస్ వచ్చినట్లే.

Steve Smith: టీమిండియా చేతిలో ఓటమి.. ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం

Steve Smith: టీమిండియా చేతిలో ఓటమి.. ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం

IND vs AUS: ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నాకౌట్ ఫైట్‌లో భారత్‌ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయిన స్మిత్.. అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. అతడి డెసిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Ravi Ashwin: భార్య మాటలకు అశ్విన్ షాక్.. అతడ్ని ప్రేమిస్తున్నావా అని అడగడంతో..

Ravi Ashwin: భార్య మాటలకు అశ్విన్ షాక్.. అతడ్ని ప్రేమిస్తున్నావా అని అడగడంతో..

Ravichandran Ashwin On Australia Tour: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్‌కు సంబంధించి యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌లు చేస్తూనే ఫ్యామిలీతోనూ ఎక్కువ సమయం గడుపుతున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి