• Home » SSC Results

SSC Results

10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. 82.39 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు.

UPSC క్యాలెండర్ 2027 విడుదల.. సివిల్ సర్వీసెస్, NDA పరీక్షల షెడ్యూల్స్ ఇవే!

UPSC క్యాలెండర్ 2027 విడుదల.. సివిల్ సర్వీసెస్, NDA పరీక్షల షెడ్యూల్స్ ఇవే!

దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2027 సంవత్సరానికి వార్షిక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్, ఎన్‌డీఏ, సీడీఎస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ వంటి పరీక్షల షెడ్యూల్‌ను ఇందులో పొందుపరిచారు.

ఆ విద్యార్థులకు పవన్ కల్యాణ్ భరోసా.. ఉచిత విద్యకు ముందుకొచ్చిన విద్యాసంస్థలు

ఆ విద్యార్థులకు పవన్ కల్యాణ్ భరోసా.. ఉచిత విద్యకు ముందుకొచ్చిన విద్యాసంస్థలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో 580కి పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు చర్యలు ప్రారంభించారు.

సర్కారు బడుల విద్యార్థుల్లో గ్లోబల్‌ సత్తా!

సర్కారు బడుల విద్యార్థుల్లో గ్లోబల్‌ సత్తా!

రాష్ట్ర విద్యాశాఖలోని విప్లవాత్మక మార్పుల ప్రభావం.. తాజా పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గ్లోబల్‌ స్థాయిలో పోటీ పడే సత్తాను సాధించారని ప్రశంసించారు.

 పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన

పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన

ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి ఒడియా మాధ్యమంలో చదివి ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కు లు సాధించిన ఆంధ్రప్రదేశ్‌ ఒఇయా టీచర్స్‌ అసోసియేషన్‌ (అపోటా) ఆధ్వర్యంలో అభినం దించారు.

మంత్రి లోకేశ్ పనితీరు చాలా బాగుంది.. వెంకయ్యనాయుడు ప్రశంసలు

మంత్రి లోకేశ్ పనితీరు చాలా బాగుంది.. వెంకయ్యనాయుడు ప్రశంసలు

ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరు చాలా బాగుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ ఏడాది పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకువచ్చారని కొనియాడారు.

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. పదోతరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన ఒక విద్యార్థిని ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.

SSC Exam Results: పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత

SSC Exam Results: పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 3 నుంచి 13 వరకు నిర్వహించిన పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా 38,741మంది హాజరయ్యారు.

Supplementary Results: టెన్త్‌ సప్లిమెంటరీలో 76.14 శాతం ఉత్తీర్ణత

Supplementary Results: టెన్త్‌ సప్లిమెంటరీలో 76.14 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 76.14 శాతం మంది ఉతీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలకు 1,23,477 మంది హాజరు కాగా, 94,017 మంది ఉత్తీర్ణులయ్యారు.

AP GOVT: ఏపీ విద్యాశాఖ  సంచలన నిర్ణయం

AP GOVT: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం

పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ శుక్రవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్‌లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి