• Home » Sri Satyasai

Sri Satyasai

AP News: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు చేదు అనుభవం

AP News: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు చేదు అనుభవం

Andhrapradesh: పుట్టపర్తిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్‌ను ఎస్సీ సంఘం నేతలు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నా ఎస్సీ నా ఎస్టీ అని చెబుతూనే తమకున్న పథకాలను రద్దు చేశారంటూ మండిపడ్డారు.

Parital Sriram: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి పరిటాల శ్రీరామ్

Parital Sriram: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి పరిటాల శ్రీరామ్

Andhrapradesh: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ః ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ధర్మవరం మున్సిపల్ పరిధిలోని గుట్టుకిందపల్లి నుంచి పరిటాల శ్రీరామ్ పాదయాత్రను ప్రారంభించారు.

Sri Sathya Sai Dist.: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు

Sri Sathya Sai Dist.: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు

శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారుల పర్యటన ఖర్చులపై ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.

Anantapuram: రాముడు కాలంలోనే లంచం ఉంది: ముర్షావలి

Anantapuram: రాముడు కాలంలోనే లంచం ఉంది: ముర్షావలి

శ్రీ సత్యసాయి జిల్లా: హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనలో పాన్ కేక్ తేవడం కోసం సత్యసాయి జిల్లా అధికారులు బెంగళూరుకు వెళ్లారు. మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యటన ఖర్చులపై మడకశిర ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

Andhrapradesh: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం కొడికొండ చెక్‌పోస్టు వద్ద కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

Shankar Narayana: హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Shankar Narayana: హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Andhrapradesh: ఐక్య క్రిస్మస్ వేడుకల్లో హిందూ దేవుళ్లపై పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Paritala Sriram: నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు

Paritala Sriram: నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు

పరిటాల శ్రీరామ్‌ను మిత్రుడిగానే చూడాలని.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. గురువారం పరిటాల శ్రీరామ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు భారీ బైక్ ర్యాలీ తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చేరుకుంది.

Draupadi Murmu: శ్రీ సత్యసాయి జిల్లాకు నేడు రాష్ట్రపతి రాక

Draupadi Murmu: శ్రీ సత్యసాయి జిల్లాకు నేడు రాష్ట్రపతి రాక

శ్రీ సత్యసాయి జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరుకానున్నారు.

AP News:  హిందూపురంలో వైసీపీ బస్సు యాత్ర.. డీజేల మోత.. చివరకు న్యాయమూర్తి ఆగ్రహించడంతో..

AP News: హిందూపురంలో వైసీపీ బస్సు యాత్ర.. డీజేల మోత.. చివరకు న్యాయమూర్తి ఆగ్రహించడంతో..

హిందూపురం వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో వైసీపీ నేతలు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

Challa Srilakshmi: జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిపై చల్లా శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు

Challa Srilakshmi: జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిపై చల్లా శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు

నంద్యాల జిల్లా అవుకు జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మిని అనంతపురం వైసీపీ జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి టార్గెట్ చేశారు. చల్లా శ్రీలక్ష్మికి చెందిన ఫోటోలు ఉన్నాయంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి