• Home » Sports and Others

Sports and Others

Pollard: ఇక చాలు, ఆపండి.. హర్దిక్ ముంబై కెప్టెన్సీ విమర్శలపై పొలార్డ్

Pollard: ఇక చాలు, ఆపండి.. హర్దిక్ ముంబై కెప్టెన్సీ విమర్శలపై పొలార్డ్

ఐపీఎల్ 2024 సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ జట్టుపై చేధించలేకపోయింది. ముంబై జట్టు కొత్త కెప్టెన్ హర్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆట మీద దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులు అయితే ఏకీపారేస్తున్నారు.

World cup: ‘నిబంధనలు పాటించమని చెప్పింది ఇతడేనా’.. పాత వీడియోను షేర్ చేసి షకీబ్‌పై భగ్గుమంటున్న సోషల్ మీడియా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

World cup: ‘నిబంధనలు పాటించమని చెప్పింది ఇతడేనా’.. పాత వీడియోను షేర్ చేసి షకీబ్‌పై భగ్గుమంటున్న సోషల్ మీడియా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఈ నెల 6న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏ స్థాయిలో వివాదానికి తెరదీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ ‘టైమ్‌డ్ ఔట్’ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Asian Games: స్వర్ణం కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. రజతంతో సత్తా చాటిన కిశోర్

Asian Games: స్వర్ణం కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. రజతంతో సత్తా చాటిన కిశోర్

చైనాలోని హాంగ్జౌ(Hangzhou) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో - 2023(Asian Games - 2023) ఇండియన్ క్రీడాకారులు.. సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు దేశం తరఫున సాధించిన పతకాల సంఖ్య 80కి చేరుకుంది.

Asian Games 2023: ఆర్చరీలో గోల్డ్ మెడల్.. గత రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన భారత్

Asian Games 2023: ఆర్చరీలో గోల్డ్ మెడల్.. గత రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన భారత్

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం గెలుచుకోవడం ద్వారా గత రికార్డులను తిరగరాసింది.

Asian Games 2023: సెంచరీతో జైస్వాల్ విధ్వంసం.. నేపాల్ ముందు భారీ టార్గెట్!

Asian Games 2023: సెంచరీతో జైస్వాల్ విధ్వంసం.. నేపాల్ ముందు భారీ టార్గెట్!

యశస్వి జైస్వాల్(100) సెంచరీతో పెను విధ్వంసం సృష్టించడంతో నేపాల్ ముందు టీమిండియా 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి ఓవర్లో రింకూ సింగ్(37) బ్యాటు ఘుళిపించడంతో టీమిండియా స్కోర్ 200 దాటింది.

Asian Games 2023: దుమ్ములేపుతున్న భారత షూటర్లు.. మరో స్వర్ణం కైవసం.. ఇప్పటివరకు ఎన్ని పతకాలు గెలిచారంటే..?

Asian Games 2023: దుమ్ములేపుతున్న భారత షూటర్లు.. మరో స్వర్ణం కైవసం.. ఇప్పటివరకు ఎన్ని పతకాలు గెలిచారంటే..?

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. మెన్స్ ట్రాప్ టీమ్ ఈవెంట్ విభాగంలో భారత జట్టు స్వర్ణం గెలిచింది. డారియస్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది.

Asian Games 2023: ఫైనల్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి 10వ గోల్డ్ మెడల్ గెలిచిన భారత్

Asian Games 2023: ఫైనల్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి 10వ గోల్డ్ మెడల్ గెలిచిన భారత్

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 10వ గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల టీమ్ స్క్వాష్ విభాగం ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది.

Asian Games 2023: 7వ రోజు పతకాల వేట షురూ.. మరోసారి సత్తా చాటిన షూటర్లు

Asian Games 2023: 7వ రోజు పతకాల వేట షురూ.. మరోసారి సత్తా చాటిన షూటర్లు

ఆసియా క్రీడలు 2023లో 7వ రోజు భారత్ పతకాల వేట ప్రారంభమైంది. షూటింగ్‌లో మరోసారి సత్తా చాటిన భారత్ ఖాతాలో సిల్వర్ మెడల్ చేరింది.

Asian Games 2023: నాలుగో రోజు భారత్‌కు పతకాల పంట.. రెండు స్వర్ణాలు సహా మొత్తం ఎన్నంటే..?

Asian Games 2023: నాలుగో రోజు భారత్‌కు పతకాల పంట.. రెండు స్వర్ణాలు సహా మొత్తం ఎన్నంటే..?

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్‌కు పతకాల పంట పండింది. బుధవారం నాడు ఇప్పటికే భారత్ ఖాతాలో 6 పతకాలు చేరాయి. అందులో రెండు స్వర్ణ పతకాలు కూడా ఉండడం గమనార్హం. ఆ రెండు స్వర్ణ పతకాలను అమ్మాయిలే గెలవడం గమనార్హం.

Hulk Hogan: 70 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్

Hulk Hogan: 70 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్

డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ హల్క్ హోగన్ 70 ఏళ్ల వయసులో మూడో వివాహం చేసుకున్నాడు. ప్రియురాలు స్కై డైలీని శుక్రవారం ఫ్లోరిడాలో వివాహమడాడు. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి