• Home » South Africa

South Africa

SA Vs AFG: సెంచరీ మిస్ చేసుకున్న ఒమర్‌జాయ్.. ఆప్ఘనిస్తాన్ ఫైటింగ్ స్కోరు

SA Vs AFG: సెంచరీ మిస్ చేసుకున్న ఒమర్‌జాయ్.. ఆప్ఘనిస్తాన్ ఫైటింగ్ స్కోరు

ODI World Cup 2023: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆప్ఘనిస్తాన్‌ను అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఆదుకున్నాడు. 107 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి చివరకు నాటౌట్‌గా మిగిలాడు.

SA Vs NZ: న్యూజిలాండ్‌పై భారీ విజయం.. మళ్లీ అగ్రస్థానంలోకి దక్షిణాఫ్రికా

SA Vs NZ: న్యూజిలాండ్‌పై భారీ విజయం.. మళ్లీ అగ్రస్థానంలోకి దక్షిణాఫ్రికా

వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్‌తో పోటీ ఉంటుందని అందరూ భావించగా దక్షిణాఫ్రికా మాత్రం ఏకపక్షంగా గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంలోకి వెళ్లింది.

ODI World Cup: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. న్యూజిలాండ్ టార్గెట్ ఇదే..!!

ODI World Cup: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. న్యూజిలాండ్ టార్గెట్ ఇదే..!!

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు కొనసాగుతున్నాయి. ఈరోజు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సఫారీలు భారీ స్కోరు సాధించారు.

SA Vs NZ: డికాక్ వీరవిహారం.. ఈ మెగా టోర్నీలో నాలుగో సెంచరీ

SA Vs NZ: డికాక్ వీరవిహారం.. ఈ మెగా టోర్నీలో నాలుగో సెంచరీ

వన్డే ప్రపంచకప్‌లో పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డికాక్ మరో సెంచరీ చేశాడు. ఈ మెగా టోర్నీలో అతడికి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్‌కు హాజరుకానున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా

World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్‌కు హాజరుకానున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా నవంబర్ 5న జరిగే ఈ మ్యాచ్‌కు గౌరవ అతిథిగా హాజరుకావాలని హోంమంత్రి అమిత్ షాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) కోరింది.

World cup: రెండున్నర దశాబ్దాల చరిత్రను తిరగరాసిన సౌతాఫ్రికా.. పాకిస్థాన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు

World cup: రెండున్నర దశాబ్దాల చరిత్రను తిరగరాసిన సౌతాఫ్రికా.. పాకిస్థాన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు

చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ విసిరిన 271 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా జట్టు ఒకానొక దశలో 235/5తో బలంగా కనిపించింది. కానీ ఆ తర్వాత పాక్ బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది.

ODI World Cup: ఇంగ్లండ్ బాటలోనే పాకిస్థాన్.. సెమీస్ రేసు నుంచి అవుట్..!!

ODI World Cup: ఇంగ్లండ్ బాటలోనే పాకిస్థాన్.. సెమీస్ రేసు నుంచి అవుట్..!!

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది.

PAK Vs SA: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఇదే..!!

PAK Vs SA: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఇదే..!!

చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.

World cup: 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన డికాక్

World cup: 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన డికాక్

48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డికాక్ విశ్వరూపం చూపించాడు.

South Africa: అదరగొడుతున్న సఫారీలు.. 8 మ్యాచ్‌లు.. 7 సార్లు 300 ప్లస్ స్కోర్లు..!!

South Africa: అదరగొడుతున్న సఫారీలు.. 8 మ్యాచ్‌లు.. 7 సార్లు 300 ప్లస్ స్కోర్లు..!!

వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ నుంచే దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడుతోంది. గత 8 మ్యాచ్‌లలో ఏడు సార్లు ఆ జట్టు 300 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి