• Home » South Africa

South Africa

Team India: జైశ్వాల్, గిల్, అయ్యర్.. ఇది టెస్టు జట్టా? టీ20 జట్టా?

Team India: జైశ్వాల్, గిల్, అయ్యర్.. ఇది టెస్టు జట్టా? టీ20 జట్టా?

Team India: దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పేలవంగా ప్రారంభించింది. దీనికి కారణం జట్టు ఎంపిక అనే చెప్పాలి. ఈ టెస్ట్ సిరీస్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 కింద నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రతి టెస్టులో విజయం సాధించడం చాలా ముఖ్యం. అయితే భారత్ టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన తీసికట్టుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

Rohit Sharma: సఫారీ గడ్డపై టీమిండియా కెప్టెన్ చెత్త రికార్డు

Rohit Sharma: సఫారీ గడ్డపై టీమిండియా కెప్టెన్ చెత్త రికార్డు

Rohit Sharma: దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో రోహిత్ 9 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతడు వరుసగా 14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 14.22 మాత్రమే. దీంతో 9 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన తొలి టీమిండియా బ్యాటర్‌గా రోహిత్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

SA Vs IND: ఆదుకున్న కేఎల్ రాహుల్.. తొలిరోజు ముగిసిన ఆట

SA Vs IND: ఆదుకున్న కేఎల్ రాహుల్.. తొలిరోజు ముగిసిన ఆట

SA Vs IND: సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. 59 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (70), సిరాజ్ (0) ఉన్నారు.

SA Vs IND: పుజారా, రహానె లేకుండానే బరిలోకి.. 2006 తర్వాత ఇదే తొలిసారి

SA Vs IND: పుజారా, రహానె లేకుండానే బరిలోకి.. 2006 తర్వాత ఇదే తొలిసారి

దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అయితే సీనియర్ ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లను టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో 17 ఏళ్ల తర్వాత పుజారా, రహానెలలో ఒక్కరు కూడా లేకుండా టీమిండియా టెస్టు ఆడుతుండటం ఇదే తొలిసారి.

SA Vs IND: బాక్సింగ్ డే టెస్టుకు వరుణుడి గండం.. నిరాశలో ఫ్యాన్స్

SA Vs IND: బాక్సింగ్ డే టెస్టుకు వరుణుడి గండం.. నిరాశలో ఫ్యాన్స్

SA Vs IND: దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను ఆడేసింది. మంగళవారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా జరగనుంది. అయితే ఈనెల 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్టుకు వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు.

SA Vs IND: సిరీస్ డిసైడర్.. వరుసగా మూడోసారి టాస్ ఓడిన భారత్

SA Vs IND: సిరీస్ డిసైడర్.. వరుసగా మూడోసారి టాస్ ఓడిన భారత్

SA Vs IND: దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే బోలెండ్ పార్క్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ వన్డేలోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది.

SA Vs IND: రెండో వన్డేలో టీమిండియా ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఇదే..!!

SA Vs IND: రెండో వన్డేలో టీమిండియా ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఇదే..!!

SA Vs IND: గబేరా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది.

SA Vs IND: మూడో టీ20.. మళ్లీ టాస్ ఓడిన టీమిండియా

SA Vs IND: మూడో టీ20.. మళ్లీ టాస్ ఓడిన టీమిండియా

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికానే టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మేరకు టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.

SA Vs IND: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. తొలుత బ్యాటింగ్ టీమిండియాదే

SA Vs IND: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. తొలుత బ్యాటింగ్ టీమిండియాదే

SA Vs IND: దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా టీ20 సిరీస్ సమరానికి సిద్ధమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.

IND vs SA: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. ఈ సారైనా ఆ లోటు తీరుతుందా?..

IND vs SA: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. ఈ సారైనా ఆ లోటు తీరుతుందా?..

India vs South Africa: చూస్తుండగానే సౌతాఫ్రికా పర్యటన వచ్చేసింది. ఈ నెల 10 నుంచి భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో సఫారీలతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి