• Home » Sonia Gandhi

Sonia Gandhi

Amit Shah : ‘వేసవి వస్తే చాలు.. విదేశాలకు జంప్’

Amit Shah : ‘వేసవి వస్తే చాలు.. విదేశాలకు జంప్’

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్‌సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు

న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ

న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ

లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది.

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలయ్యేది అప్పుడే..  వాటిపైనే ప్రధాన దృష్టి..!

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలయ్యేది అప్పుడే.. వాటిపైనే ప్రధాన దృష్టి..!

లోక్‌సభ ఎన్నికలు - 2024కు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ ( Congress ) ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో విడుదల అనంతరం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనుంది.

Congress: కుల గణన ఇందిర, రాజీవ్ గాంధీల వారసత్వానికి అవమానం.. కాంగ్రెస్

Congress: కుల గణన ఇందిర, రాజీవ్ గాంధీల వారసత్వానికి అవమానం.. కాంగ్రెస్

కుల గణనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ( Congress ) నాయకుడు ఆనంద్ శర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఇంట్రెస్టింగ్ విషయాలు యాడ్ చేశారు.

Lok Sabha Polls 2024: పోస్టర్లు ప్రింట్ చేయలేకపోతున్నాం.. మీడియా ముందుకు సోనియా..!

Lok Sabha Polls 2024: పోస్టర్లు ప్రింట్ చేయలేకపోతున్నాం.. మీడియా ముందుకు సోనియా..!

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గేతో పాటు.. ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవ లంభిస్తోందన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై సోనియా గాంధీ తొలిసారి మీడియాతో మాట్లాడారు.

Congress: పోటీకి సోనియా, రాహుల్ దూరం.. బరేలి అమేథి కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..??

Congress: పోటీకి సోనియా, రాహుల్ దూరం.. బరేలి అమేథి కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..??

లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Congress: సీడబ్ల్యూసీ  కీలక భేటీ.. తెలంగాణ ఎంపీ స్థానాలపై చర్చ

Congress: సీడబ్ల్యూసీ కీలక భేటీ.. తెలంగాణ ఎంపీ స్థానాలపై చర్చ

ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ (Congress) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు.

Nupur Sharma: రాయ్ బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నుపుర్ శర్మ.. కాంగ్రెస్ ఉనికి కాపాడుకునేనా..!!

Nupur Sharma: రాయ్ బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నుపుర్ శర్మ.. కాంగ్రెస్ ఉనికి కాపాడుకునేనా..!!

2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో సమావేశమైంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీ మేనిఫెస్టో(Manifesto)పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను అభినందిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.

Shivraj Singh Chouhan:  ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేదా.. రాహుల్‌పై మాజీ సీఎం ఫైర్..!

Shivraj Singh Chouhan: ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేదా.. రాహుల్‌పై మాజీ సీఎం ఫైర్..!

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీది భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని విమర్శించారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని ఎద్దెవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి