Home » Smartphone Sales
మీకు మంచి బ్యాటరీ కల్గిన స్మార్ట్‌ఫోన్(smartphone) కావాలా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే 5000mAh బ్యాటరీతో శక్తివంతమైన POCO C61 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరల్లో ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. దీనిలో ఉన్న అద్భుతమైన ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు తక్కువ ధరల్లో మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్ కొత్త వేరియంట్ మార్కెట్లోకి వచ్చింది. ఈ కంపెనీ మార్చిలో ప్రారంభించిన Samsung Galaxy F15 5G 8GB RAM వేరియంట్‌ను తాజాగా పరిచయం చేసింది.
నోకియా ఫోన్ల తయారీ కంపెనీ హెచ్‌ఎండీ(HMD) గ్లోబల్ నుంచి ఇప్పుడు చాలా ఫన్నీ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అదే ‘ది బోరింగ్ ఫోన్’(The Boring Phone). హీనెకెన్ బెవరేజ్ కంపెనీ, బోడెగా కంపెనీ సహకారంతో HMD దీన్ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ వివరాలు, ఫీచర్లు(features) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు మంచి ఫీచర్లు కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు రియల్ మీ(Realme) 12X 5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపును ప్రకటించి స్పెషల్ సేల్ నిర్వహించారు. దీని అసలు ధర రూ.13,499 ఉండగా, ప్రస్తుతం రూ.11,999కే సేల్ చేశారు. అంతేకాదు ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటలకు కూడా మళ్లీ ఇదే రేటుకు స్పెషల్ సేల్ నిర్వహించనున్నారు.
POCO నుంచి కొత్తగా ఈరోజు (మార్చి 13న) X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ మోడల్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేయబడింది. బడ్జెట్ ధరల్లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 108MP కెమెరా, 12GB RAM వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ Galaxy F15 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, ఎప్పుడు విక్రయిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
కొత్తగా మంచి కెమెరా ఉన్న మొబైల్ కొనుగోలు చేయాలని చుస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు(ఫిబ్రవరి 15న) మార్కెట్లోకి Honor X9b స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. అయితే దీని ధర ఎంత, ఫీచర్లు ఎంటనేది ఇప్పుడు చుద్దాం.
Lava కంపెనీ నుంచి సరికొత్త Yuva 3 స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇది అందుబాటు ధరల్లో ఉండటమే కాదు. ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రియల్ మీ నుంచి కొత్తగా Realme 12 Pro, Realme 12 Pro+ 5జీ ఫోన్లు ఈరోజు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ల ఫీచర్లు ఏంటి, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
OPPO జనవరి 12న భారతదేశంలో రెనో 11 సిరీస్‌ను విడుదల చేసింది. వీటిలో వనిల్లా రెనో11 5G, రెనో11 5G ప్రో మోడళ్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇక దీని ఫీచర్లు ఏంటో ఇప్పుడు చుద్దాం.