• Home » Smartphone Sales in India

Smartphone Sales in India

Nothing 2a: నథింగ్ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలు..ఏకంగా రూ.10 వేల తగ్గింపు ఆఫర్!

Nothing 2a: నథింగ్ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలు..ఏకంగా రూ.10 వేల తగ్గింపు ఆఫర్!

దేశంలో(india) నథింగ్ స్మార్ట్‌ఫోన్(Nothing Phone 2a) సేల్స్ మొదలయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్‌(sale)పై ఈరోజు బంపర్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.29,999 ఉండగా ఆఫర్ రేటులో రూ.19,999కే ఫ్లిప్‌కార్టు(Flipkart)లో లభించనున్నట్లు ప్రకటించారు.

POCO: రూ.8 వేలకే పోకో 5జీ స్మార్ట్‌ఫోన్.. సూపర్ ఆఫర్!

POCO: రూ.8 వేలకే పోకో 5జీ స్మార్ట్‌ఫోన్.. సూపర్ ఆఫర్!

ఇటివల దేశీయ మార్కెట్లోకి వచ్చిన POCO X6 Neo 5 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్ కొనసాగుతుంది. ఈ ఫోన్లు ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో రూ.8 వేలకే లభించనున్నాయి. అయితే ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుందో ఇప్పుడు చుద్దాం.

Samsung: Galaxy M15 5జీ స్మార్ట్‌ఫోన్‌పై  ప్రీ సేల్ తగ్గింపు ఆఫర్

Samsung: Galaxy M15 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ప్రీ సేల్ తగ్గింపు ఆఫర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Samsung నుంచి Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ కంపెనీ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy M55 5Gతో పరిచయం చేయబడింది. అయితే ఈ మొబైల్ స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ మొదలైన నేపథ్యంలో ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించారు.

5G Smartphones: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్!

5G Smartphones: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్!

మీరు ప్రస్తుత పండుగ సీజన్లో 15 వేల రూపాయల్లోపు మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ప్రస్తుతం ఈ ధరల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.

Narzo 70 Pro: దేశంలో ఫస్ట్ సోనీ కెమెరాతో వస్తున్న నార్జో.. ధర, ఫీచర్లు ఏంటంటే

Narzo 70 Pro: దేశంలో ఫస్ట్ సోనీ కెమెరాతో వస్తున్న నార్జో.. ధర, ఫీచర్లు ఏంటంటే

స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఎందుకంటే దేశంలో మార్చి 19న రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Narzo 70 Pro 5G మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ ఫోన్‌కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Samsung: రూ.18 వేలకే Galaxy A35 5జీ స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ తెలుసా?

Samsung: రూ.18 వేలకే Galaxy A35 5జీ స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ తెలుసా?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Samsung నుంచి రెండు కొత్త మోడల్స్ ఇటివల మార్కెట్లోకి వచ్చాయి. ఈ సిరీస్‌లో కంపెనీ Samsung Galaxy A35 5G, Samsung Galaxy A55 5G అనే రెండు ఫోన్‌లను ఇటివల లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం Samsung Galaxy A35 5G మోడల్ ఫోన్‌పై ఉన్న ఆఫర్, ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Smart Phone: రూ.8 వేలకే 50 మెగా పిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కూడా అదుర్స్

Smart Phone: రూ.8 వేలకే 50 మెగా పిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కూడా అదుర్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా నుంచి Lava O2 మోడల్ ఫోన్ దేశీయ మార్కెట్లో ఇటివల లాంచ్ అయ్యింది. ఇది లావా ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. అయితే 50 ఎంపీ కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.

Poco: రూ.6 వేలకే 5,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. సేల్స్ షురూ

Poco: రూ.6 వేలకే 5,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. సేల్స్ షురూ

మీకు మంచి బ్యాటరీ కల్గిన స్మార్ట్‌ఫోన్(smartphone) కావాలా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే 5000mAh బ్యాటరీతో శక్తివంతమైన POCO C61 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరల్లో ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. దీనిలో ఉన్న అద్భుతమైన ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung: సామ్‌సంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్ ..ధర కూడా

Samsung: సామ్‌సంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్ ..ధర కూడా

మీరు తక్కువ ధరల్లో మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్‌ కొత్త వేరియంట్‌ మార్కెట్లోకి వచ్చింది. ఈ కంపెనీ మార్చిలో ప్రారంభించిన Samsung Galaxy F15 5G 8GB RAM వేరియంట్‌ను తాజాగా పరిచయం చేసింది.

The Boring Phone: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ‘ది బోరింగ్ ఫోన్’..ఫీచర్లు తెలిస్తే..

The Boring Phone: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ‘ది బోరింగ్ ఫోన్’..ఫీచర్లు తెలిస్తే..

నోకియా ఫోన్ల తయారీ కంపెనీ హెచ్‌ఎండీ(HMD) గ్లోబల్ నుంచి ఇప్పుడు చాలా ఫన్నీ ఫోన్‌ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అదే ‘ది బోరింగ్ ఫోన్’(The Boring Phone). హీనెకెన్ బెవరేజ్ కంపెనీ, బోడెగా కంపెనీ సహకారంతో HMD దీన్ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ వివరాలు, ఫీచర్లు(features) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి