Home » Skill Development Case
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుపై సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) తొలిసారి స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన ‘కాపు నేస్తం’ (Kapu Nestham) కార్యక్రమంలో పాల్గొన్న జగన్..
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) భయపడ్డారా..? లండన్ పర్యటన (London Tour) నుంచి తిరిగొచ్చాక పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయా..? అంటే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంతో ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది...
‘‘ఘంటా సుబ్బారావు అనే ఒక ప్రైవేటు వ్యక్తిని అక్రమంగా ప్రభుత్వంలోకి తెచ్చిపెట్టారు’’ అంటూ బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో సీఐడీ చీఫ్ సంజయ్ తీవ్రమైన ఆరోపణ చేశారు. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నదేమిటో ఆయనకు తెలియదా అని పలువురు సూటిగా
స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు సీఐడీ నానా అగచాట్లు పడుతోంది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు చోటుచేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై (Chandrababu) జగన్ ప్రభుత్వం కక్షగట్టి పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) .. ఆయన తరఫు న్యాయవాదులు న్యాయ పోరాటం చేస్తున్నారు...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (skill development case) ఇది రూ. 3300 కోట్లు ప్రాజెక్ట్ అని ఏపీ సీఐడీ ఏడీజీపీ ఎన్. సంజయ్ (AP CID ADGP N. Sanjay) తెలిపారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ (NCBN Arrest) తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులున్నాయ్..
చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేకనే అక్రమంగా కేసు నమోదు చేశారని నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) అన్నారు. చంద్రబాబు పేద విద్యార్ధులకు మెరుగైన ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. జగన్ రెడ్డి కిల్ డెవలప్‌మెంట్ సిద్ధాంతంతో యువత జీవితాలు నాశనం చేస్తున్నాడని ఆయన విమర్శించారు.
2014లో ఓటుకు నోటు కేసును కూడా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఇలాగే మేనేజ్ చేశాడని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఆరోపించారు.