Home » Shiva
మలుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప దేవాలయం సమీపంలోని మరో అపు రూప కట్టడానికి జాతీయ స్థాయి రక్షణ లభిం చింది.
హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌లోని బాల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్‌ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయ పీఆర్వో కార్యాలయ వ్యవస్థ అక్రమార్కులకు అదునుగా మారిందన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పురాతనమైన, మహిమాన్వితమైన శైవక్షేత్రాలు ఉన్నాయి. మహా శివరాత్రి రోజున ఈ క్షేత్రాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివెళ్తారు. ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం..
దుబ్బాక విఠలేశ్వరాలయంలో శివలింగ పీఠంపై కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పం గుర్తించారు. ఇది పాశుపత శైవంలో కీలకమైన కాలాముఖ సంప్రదాయానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారించింది.
హిందూ పండుగల్లో మహాశివరాత్రి ముఖ్యమైనది. బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కాకతీయులు నిర్మించిన ఎన్నో గొప్ప ఆలయాలు నేటికి ఆధ్యాత్మిక శోభను పంచుతునే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు మకుటంగా నిలుస్తున్నాయి.
ఇది ప్రపంచంలోనే అతి వింతైనా గుడి. ఇలాంటి ఆలయం ఎక్కడ కనపడదు.మచ్చు కమ్మిన ఈ ప్రాంగణంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.
ద్వారపూడి గ్రామంలో కనకరాజ్ నగర్‌లో ఆంధ్రశబరిమలగా పేరుగాంచిన అయ్యప్ప స్వామి ప్రాంగణంలో అష్టదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి ఆలయానికి దక్షణ భాగంలో ఆదియోగి విగ్రహా నిర్మాణ కార్యక్రమం బారీ స్థాయిలో జరుగుతోంది.
చాంద్రమానాన్ని అనుసరించి ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు. మాఘ బహుళ చతుర్దశిని మహా శివరాత్రిగా... మహాపర్వంగా జరుపుకొంటారు.