Home » Shikhar Dhawan
ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్(punjab kings), ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals) జట్ల మధ్య ఛండీగఢ్(chandigarh) ముల్లన్‌పూర్(Mullanpur)లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లలో ఏ మ్యాచ్ గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కొన్నాళ్లుగా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు. తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోవడంతో తన కుమారుడు జొరావర్‌ను ధావన్ కలుసుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవల తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో అది వైరల్ అవుతోంది.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వన్ సైడేడ్‌గా సాగిన ఈ పోరులో ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.
టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరయ్యాయి. శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి 11 ఏళ్ల వివాహం బంధం రద్దైంది.
టీమిండియాలో గత కొంతకాలంగా శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, అశ్విన్ లాంటి ఆటగాళ్లను సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. ఐపీఎల్ వంటి మెగా లీగ్‌లలో రాణిస్తున్నా వీళ్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదు. దీంతో వెటరన్ క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లేనా అని టీమిండియా అభిమానులు చర్చించుకుంటున్నారు.
2018లో ఆగస్టు 29న జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా తరఫున రోహిత్, ధావన్ జంట ఓపెనింగ్‌లో రికార్డు నమోదు చేసింది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ చెలరేగి ఆడారు. ఛేజింగ్‌లో రోహిత్-ధావన్ జోడీ ఏకంగా తొలి వికెట్‌కు 33.3 ఓవర్లలో 210 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించింది.
ఆసియా కప్ కోసం పలువురు అభిమానులు సెలక్టర్లు ఎంపిక చేసిన టీమిండియాకు ధీటుగా తమకు నచ్చిన టీమ్‌ను ఎంపిక చేశారు. ఫ్యాన్ మేడ్ టీమ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ టీమ్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై
లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్(PBKS) ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు
ఐపీఎల్‌లో మరికాసేపట్లో సమవుజ్జీల మధ్య పోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్(PBKS)తో జరగనున్న