• Home » Seethakka

Seethakka

Seethakka: కేటీఆర్‌కు ఆవేశమెక్కువ.. ఆలోచన తక్కువ

Seethakka: కేటీఆర్‌కు ఆవేశమెక్కువ.. ఆలోచన తక్కువ

‘సీఎం రేవంత్‌ రెడ్డి కొత్త పథకాలను ఒక్క గ్రామానికే పరిమితం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భ్రమపడుతున్నారని, ఆయనకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క విమర్శించారు.

Mulugu: స్టెప్పులేసిన మంత్రి సీతక్క

Mulugu: స్టెప్పులేసిన మంత్రి సీతక్క

మంత్రి ధనసరి అనసూయ సీతక్క డీజే టిల్లు సినిమా పాటలు, తీన్‌మార్‌ మ్యూజిక్‌కు స్టెప్పులేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో త్రీకే రన్‌ జరిగింది.

Seethakka: నాగేశ్వర్‌రావు ఆత్మహత్యాయత్నం వెనుక కుట్ర

Seethakka: నాగేశ్వర్‌రావు ఆత్మహత్యాయత్నం వెనుక కుట్ర

అతనికి మద్యం తాగించి ఆత్మహత్యకు ప్రేరేపించారన్నారు. ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలాన్ని సహచర మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు.

గ్రామీణ రోడ్లకు రూ.2,773 కోట్లు: సీతక్క

గ్రామీణ రోడ్లకు రూ.2,773 కోట్లు: సీతక్క

పల్లెల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కోసం గ్రామీణప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి తాజాగా రూ.2,773 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు.

Seethakka: ఇంటింటి సర్వేతో లబ్ధిదారులను గుర్తించాం

Seethakka: ఇంటింటి సర్వేతో లబ్ధిదారులను గుర్తించాం

రైతు భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారులను ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తిస్తుంటే బీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Seethakka on Ration Cards: రేషన్‌ కార్డులపై మంత్రి సీతక్క కీలక కామెంట్స్

Seethakka on Ration Cards: రేషన్‌ కార్డులపై మంత్రి సీతక్క కీలక కామెంట్స్

Minister Seethakka: పదేళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారని.. గ్రామ సభల్లోనే అర్హులని గుర్తిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే పథకాలు వచ్చేవని విమర్శించారు. ఫామ్ హౌస్‌లో, ఎమ్మెల్యేలు ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారని.. కానీ కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వంలో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.

Seethakka: ఉపాధి కూలీలకు బీఆర్‌ఎస్‌ పైసా ఇవ్వలే

Seethakka: ఉపాధి కూలీలకు బీఆర్‌ఎస్‌ పైసా ఇవ్వలే

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉపాధి కూలీలకు పైసా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వారికి రూ.12వేల సాయం ఇచ్చేందుకు చర్యలు చేపడితే.

పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు హరీశ్‌ లేదు: సీతక్క

పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు హరీశ్‌ లేదు: సీతక్క

పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు మాజీ మంత్రి హరీశ్‌ రావు లేదని మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలపై హరీశ్‌ రావు వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు.

Seethakka: గురుకులాల భోజనం అమ్మ వంటను గుర్తుచేయాలి

Seethakka: గురుకులాల భోజనం అమ్మ వంటను గుర్తుచేయాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క చెప్పారు.

ఆన్‌లైన్‌లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం: సీతక్క

ఆన్‌లైన్‌లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం: సీతక్క

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన ఉద్యోగుల సర్వీస్‌ అంశాలు, ఇతర సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి