Home » Science
మానవవ్యర్థాల రీసైక్లింగ్ దిశగా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేశారు. మానవవ్యర్థాలతో బయోచార్ మిశ్రమాన్ని రూపొందించారు. దీన్ని కలిపితే కాంక్రీట్ దృఢత్వం 42 శాతం మేర పెరిగినట్టు గుర్తించారు.
అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ముందడుగు పడింది. నాసా రూపొందించిన నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్‌ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.
అంతరిక్ష పరిశోధకులకు, ఆకాశాన్ని ఆసక్తిగా గమనించే వారికి ఆగస్టు 12వ తేదీ ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సౌర టెలిస్కోప్ డానియెల్ కె. ఇనోయే సాయంతో శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలను విడుదల చేశారు.
అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ మరో నాలుగు రోజుల్లో చంద్రుడిని ఢీ కొట్టనుంది. 2025 జనవరిలో రెండు ల్యాండర్లను అంతరిక్షంలోకి ఈ రాకెట్ తీసుకెళ్లింది.
అంతరిక్షం నుంచి భూమి అందాలను చూడడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాత్రివేళ అంతరిక్షం నుంచి భూమిని చూడడం మరింత గొప్ప అనుభవం.
ఏఐ రాకతో కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ సాయంతో జంతువుల శబ్దాల వెనకున్న అర్థాలను కనిపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
గర్భధారణపై మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఈ విశాల విశ్వంలో అనేక పాల పుంతలు, సౌర మండలాలు ఉన్నాయి. మన భూమిని పోలిన గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అలాంటి ఆసక్తికర గ్రహాల్లో ఒకటి 'TOI-561 b'.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయుల వంటగదికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దిగుమతులు నిలిచిపోవడంతో వంట గ్యాస్‌కు తీవ్ర కొరత వచ్చి పడుతుందనే ఆందోళనలు మిన్నంటాయి. దీంతో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పోటీపడుతున్నారు.