Home » Sanju Samson
కీలకమైన ఐదో టీ20లో భారత బ్యాటర్ల తడబడ్డారు. సూర్యకుమార్ యాదవ్(61) మినహా ఇతర బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో వెస్టిండీస్ ముందు టీమిండియా 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.
భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మొదటి 3 టీ20లు వెస్టిండీస్‌లో జరగగా చివరి 2 టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో గల సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ మైదానంలో జరగనున్నాయి.
టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 241 మ్యాచ్‌లాడిన సంజూ శాంసన్ 5,979 పరుగులు చేశాడు. దీంతో మరొక 21 పరుగులు చేస్తే టీ20ల్లో 6 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.
వన్డే ప్రపంచకప్‌నకు రోజులు దగ్గర పడుతుండడంతో టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ మేజర్ టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ రేసులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఉన్నారు.
జూలై 12 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా (Team India) వెస్టిండీస్ టూర్‌కు సెలెక్టర్లు టెస్ట్, వన్డే జట్లను (Test and ODI squad) ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ప్రస్తుతానికి సెలక్టర్లు టెస్ట్, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను ప్రకటించారు. టీ20 సిరీస్‌కు ఇంకా ప్రకటించలేదు. అయితే ముందుగా వచ్చిన వార్తల ప్రకారం కెప్టెన్ రోహిత్ శర్మకు( Rohit Sharma) సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వలేదు. అదే సమయంలో హిట్‌మ్యాన్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నారని వచ్చిన వార్తలు కూడా నిజం కాలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)
సంజు శాంసన్(Sanju Samson).. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమిండియా క్రికెటర్లలో అతడొకడు.
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (ఆదివారం) జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. 12.5 ఓవర్ల
టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్-వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌కు (Sanju Samson) పుష్కలమైన టాలెంట్ ఉన్నా తగిన అవకాశాలు దక్కడంలేదనేది ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో హాట్ టాపిక్.