• Home » Sanjay Raut

Sanjay Raut

I.N.D.I.A. Mumbai meet: కొత్త తేదీలు ఖరారు, శివసేన యూబీటీ అతిథ్యం

I.N.D.I.A. Mumbai meet: కొత్త తేదీలు ఖరారు, శివసేన యూబీటీ అతిథ్యం

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా మూడో సమావేశానికి ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశం తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగనున్నట్టు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.

Snake at MP residence: ఎంపీ ఇంట్లో పాము హల్‌చల్..

Snake at MP residence: ఎంపీ ఇంట్లో పాము హల్‌చల్..

శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ బంగ్లాలో ఒక పాము (Snake) బుధవారం ఉదయం హల్‌చల్ చేసింది. ఆ సమయంలో ఆయన ప్రెస్ మీట్‌లో ఉన్నారు. పాముల పట్టే యువకుడిని సకాలంలో అక్కడకు రప్పించడంతో అతను పాము తోకపట్టుకుని తెలివిగా తనవెంట ఉన్న బ్యాగులోకి జారవిడిచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు.

Sanjay Raut: థాకరేలు సోదరులు, మధ్యవర్తిత్వం అవసరం లేదు...

Sanjay Raut: థాకరేలు సోదరులు, మధ్యవర్తిత్వం అవసరం లేదు...

శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేలు సోదరులని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుసుకుంటారని, వారికి మధ్యవర్తిత్వ చేయాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు.

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్‌ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.

Sanjay Raut: 'ప్రపంచ విద్రోహుల దినం'గా జూన్ 20.. ఐక్యరాజ్యసమితికి లేఖ

Sanjay Raut: 'ప్రపంచ విద్రోహుల దినం'గా జూన్ 20.. ఐక్యరాజ్యసమితికి లేఖ

శివసేన నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. జూన్ 20వ తేదీని ''ప్రపంచ విద్రోహుల దినం''గా ప్రకటించాలని ఐరాసను కోరారు. మహారాష్ట్రలో 2022 జూన్‌లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనలో రాజకీయ కల్లోలం చెలరేగిన నేపథ్యంలో రౌత్ ఈ విజ్ఞప్తి చేశారు.

Kolhapur : కొల్హాపూర్‌లో హింసాకాండ.. కాల్చిపారేయాలంటున్న శివసేన యూబీటీ నేత..

Kolhapur : కొల్హాపూర్‌లో హింసాకాండ.. కాల్చిపారేయాలంటున్న శివసేన యూబీటీ నేత..

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హింసాకాండ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్సం చలన వ్యాఖ్యలు చేశారు.

Modi Wave : మోదీ ప్రభంజనం ముగిసింది.. ప్రతిపక్షాల ప్రభంజనం వస్తోంది.. : సంజయ్ రౌత్

Modi Wave : మోదీ ప్రభంజనం ముగిసింది.. ప్రతిపక్షాల ప్రభంజనం వస్తోంది.. : సంజయ్ రౌత్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రభంజనం ముగిసిందని, ప్రతిపక్షాల ప్రభంజనం వస్తోందని శివసేన (యూబీటీ)

Maharashtra politics:  ఎన్‌సీపీలో మరో సంచలన పరిణామం... బాంబు పేల్చిన బీజేపీ

Maharashtra politics: ఎన్‌సీపీలో మరో సంచలన పరిణామం... బాంబు పేల్చిన బీజేపీ

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత నితీష్ రాణె ఎన్‌సీపీలో చోటుచేసుకోనున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీపీతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేతులు కలుపబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Sanjay Raut: మురికి రాజకీయాల వల్లే... సంజయ్ రౌత్ సంచలన ట్వీట్

Sanjay Raut: మురికి రాజకీయాల వల్లే... సంజయ్ రౌత్ సంచలన ట్వీట్

ఎన్‌సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రకటించడంపై శివసేన..

Sanjay Raut : షిండే ప్రభుత్వం 15 రోజుల్లో కుప్పకూలుతుంది : సంజయ్ రౌత్

Sanjay Raut : షిండే ప్రభుత్వం 15 రోజుల్లో కుప్పకూలుతుంది : సంజయ్ రౌత్

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారంట్ జారీ అయిందని, ఆ ప్రభుత్వం రానున్న 15 లేదా

తాజా వార్తలు

మరిన్ని చదవండి