• Home » Sanjay Raut

Sanjay Raut

Bandra Stampede: ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి బుల్లెట్ ట్రైన్‌తో మంత్రి బిజీ.. సంజయ్‌ రౌత్ ఆక్షేపణ

Bandra Stampede: ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి బుల్లెట్ ట్రైన్‌తో మంత్రి బిజీ.. సంజయ్‌ రౌత్ ఆక్షేపణ

ముంబై నగరం గరిష్టంగా కేంద్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా సబర్బన్ ప్యాసింజర్ల పరంగా కూడా అత్యధిక స్థాయిలో ఉన్నారని, అయినప్పటికీ ప్రయాణికుల సమస్యల పరిష్కరానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రౌత్ విమర్శించారు.

Mumbai: ఫడ్నవిస్‌ను ఉద్ధవ్ థాకరే కలిశారంటూ ఆసక్తికర ప్రచారం

Mumbai: ఫడ్నవిస్‌ను ఉద్ధవ్ థాకరే కలిశారంటూ ఆసక్తికర ప్రచారం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' కూటమి పొత్తుల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటంతో తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.

Sanjay Raut: సీఎం ఎవరైనా ప్రజల గుండెల్లో ఉద్ధవ్ నిలిచిపోతారు..

Sanjay Raut: సీఎం ఎవరైనా ప్రజల గుండెల్లో ఉద్ధవ్ నిలిచిపోతారు..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'మహా వికాస్ అఘాడి' భాగస్వాములు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన విజ్ఞప్తిని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ శనివారంనాడు సమర్ధించారు. దీని వెనుక ఒత్తిడి రాజకీయాలు ఉన్నాయనే వాదనలను ఆయన తోసిపుచ్చారు.

Sanjay Raut on Emergency: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నా ఎమర్జెన్సీ విధించి ఉండేవారు..

Sanjay Raut on Emergency: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నా ఎమర్జెన్సీ విధించి ఉండేవారు..

1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25వతేదీని 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ఎమర్జెన్సీని సమర్ధించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి అప్పట్లో ప్రధానిగా ఉన్నా అప్పటి పరిస్థితిని బట్టి ఎమర్జెన్సీ విధించి ఉండేవారని అన్నారు.

Sanjay Raut: 'రాహుల్ అంగీకరిస్తే'.. ప్రధాని పదవిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

Sanjay Raut: 'రాహుల్ అంగీకరిస్తే'.. ప్రధాని పదవిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంపై ఒకప్పుడు కాంగ్రెస్ నేతలతోపాటు, ఇండియా కూటమి(INDIA Alliance) నేతలకు ఓ సందేహం ఉండేది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఆ సందేహం తీరిపోయింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఒప్పుకోవాలే గానీ.. అభ్యంతరం దేనికి?

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఒప్పుకోవాలే గానీ.. అభ్యంతరం దేనికి?

‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనేది మళ్లీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆ ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు.

Maharashtra: నన్ను సజీవ సమాధి చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి

Maharashtra: నన్ను సజీవ సమాధి చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి

ప్రతిపక్షాలకు చెందిన కొందరు తనని సజీవసమాధి చేయాలని అనుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, దేశ ప్రజలు తనకు రక్షణ కవచంలా ఉన్నంత వరకు తనని ఎవరు ఏం చేయలేరని తెలిపారు. మహారాష్ట్రలోని నందుర్బార్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి హీనా గవిత్‌కు మద్దతుగా ప్రధాని మోదీ గురువారం ప్రచారం నిర్వహించారు.

Loksabha Elections: 35 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సంజయ్ రౌత్

Loksabha Elections: 35 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సంజయ్ రౌత్

ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ 30 నుంచి 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ట కోసం భారమతి నుంచి పోరాటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పుణేలో సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడారు.

Sanjay Raut: ఏ ఫైల్ మీ ముందుంచారు?.. రాజ్‌థాకరేకు సంజయ్ రౌత్ సూటిప్రశ్న

Sanjay Raut: ఏ ఫైల్ మీ ముందుంచారు?.. రాజ్‌థాకరేకు సంజయ్ రౌత్ సూటిప్రశ్న

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించాన్ని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ బుధవారంనాడు నిలదీశారు. అమిత్‌షాతో జరిపిన సమావేశంలో రాజ్‌థాకరే ముందు ఏ ఫైల్ తెరిచి ఉంచారు? అని ప్రశ్నించారు.

PM Narendra Modi: ఎన్నికల కోడ్‌ని ప్రధాని మోదీ ఉల్లంఘించారు.. బీజేపీ నుంచి ఆ డబ్బులు వసూలు చేయండి

PM Narendra Modi: ఎన్నికల కోడ్‌ని ప్రధాని మోదీ ఉల్లంఘించారు.. బీజేపీ నుంచి ఆ డబ్బులు వసూలు చేయండి

లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన కార్యాలయాన్ని ఉపయోగించి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి