Home » Sangareddy
రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గడం లేదు. పలు జిల్లాల్లో వరుసగా ఆరో రోజూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి అధికమవుతోంది. ముఖ్యంగా రాత్రి పూట అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో శనివారం ఉదయం 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల(ఎ్సహెచ్జీ) ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా పెట్రోల్ బంకును సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
తెలంగాణ: ఆధునిక దేవాలయాలైన ఐఐటీలకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అంకురార్పణ చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువని ఆయన కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసాలో కోతలు, వడపోతలు తప్ప ప్రత్యేకత ఏమీ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు.
Harish Rao: రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ క్రైమ్ రైట్ సైతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా కలబ్గూరులోని మంజీర నది పక్కనే ఓ మొసలి మాటువేసి నీళ్లు తాగుతున్న ఓ లేగదూడ గొంతు పట్టింది. ఊపిరాడక ఆ లేగదూడ చనిపోయింది. స్థానికులు తరిమికొట్టడంతో మొసలి నీళ్లలోకి వెళ్లిపోయింది.
క్రిస్మస్ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో అపశృతి జరిగింది.
కంటైనర్ అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.