Home » Samantha
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత (samantha) కొంతకాలంగా ఇంటికే పరిమితమై ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవల కాస్త కోలుకున్న ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ మధ్యనే రెండుసార్లు మీడియా ముందుకు కూడా వచ్చి భావోద్వేగానికి లోనయ్యారు.
దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడి వారి ప్రేమకు, గాంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంది శకుంతల. శాపం కారణంగా దుష్యంతుడు కూడా తన భార్యను మరచిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అసహాయురాలైన ఆమె ఏం చేస్తుంది?
ఏ పాత్రను అయిన అలవోకగా పోషించే నటి సమంత (Samantha). కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మయోసైటిస్‌కు చికిత్సను తీసుకుంటున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్ మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను దర్శించుకుంటున్నారు.
'ఇనాందార్' సినిమాలో ఒక గ్లామర్ తో కూడిన పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. సమంత (Samatha) నటించిన ఐటెం సాంగ్ 'వూ అంటావా మావా' (Voo Antava Mava) పాట లా ఈ ఎస్తర్ (Ester) 'సిల్క్ మిల్క్' (#SilkMilkSong) పాట కూడా బాగా వైరల్ అవుతోంది.
అగ్ర కథానాయిక సమంత నటించిన ‘శాకుంతలం’ చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే! గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
సమంత (Samantha) మయోసైటిస్ నుంచి కోలుకొని వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఈ మధ్యనే ‘సిటాడెల్’ (Citadel) సెట్లోకి అడుగుపెట్టారు. షూటింగ్ ఎక్కువ శాతం ముంబై పరిసర ప్రాంతాల్లోనే కొనసాగుతుంది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సినిమాలు వరుస సినిమాలు చేస్తోంది.
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్’ (Agent). ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌కు స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పలు కారణాల వల్ల అనేక సార్లు వాయిదా పడింది.
సామ్ ఈ అనారోగ్యం నుంచి కోలుకోని ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ‘శాకుంతలం’ (Shaakuntalam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కనిపించారు.
హీరోయిన్ సమంత (Samantha), సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి (Chinmayi) మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. సామ్, చిన్మయి మధ్య విభేదాలు ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది.