Home » Russia
అమెరికా హెచ్చరికలపై క్లెమ్రిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ, రష్యాతో వాణిజ్యం నిలిపివేయాలని సార్వభౌమ దేశాలపై ఒత్తిడి తేవడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. ఆయా దేశాలకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉటుందని అన్నారు.
రష్యాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో మరోసారి భూకంపం సంభవించింది.
అమెరికా పంపిన రెండు అణు జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు తమ వద్ద చాలా ఎక్కువగానే అణు జలాంతర్గాములు ఉన్నాయంటూ రష్యా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
భారత్-రష్యా చమురు వాణిజ్యం, అమెరికా టారిఫ్‌లు, ఒత్తిడి వ్యూహాలు ఇప్పుడు గ్లోబల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో తాజాగా భారత్, రష్యాతో చమురు కొనుగోలు విషయంపై ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.
రష్యా తూర్పు ప్రాంతాన్ని మరో భారీ భూకంపం కుదిపేసింది. ఇటీవల 8.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన కమ్చాట్కా
రష్యాలో ఆదివారం మరో మారు భారీ భూకంపం కలకలం రేపింది. ఇటీవల 8.8 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఆ భూప్రకంపనల తీవ్రతకు 600 ఏళ్ల తర్వాత మొదటిసారి క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం బద్ధలైంది. భారీ స్థాయిలో బూడిద రంగు పొగ వెలువడుతూ ఆకాశాన్ని కప్పేసింది.
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తే అది మంచి నిర్ణయమే అవుతుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై భారత వర్గాలు మరోసారి స్పందించాయి. భారత ఇంధన కంపెనీలు రష్యా దిగుమతులను ఆపేసినట్టు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశాయి. జాతి ప్రయోజనాలను బట్టే తమ నిర్ణయాలు ఉంటాయని తెలిపాయి.
భారత ఆయిల్ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేశాయంటూ వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. అది నిజమైతే మంచి నిర్ణయమని కామెంట్ చేశారు.
తనను ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి
ఇండియన్ ఎకానమీ గురించి అమెరికా అధ్యక్షుడు చేసిన సంచలన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ పూర్తిగా సమర్థించారు. ట్రంప్ చెప్పినట్టు ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీనే అంటూ కామెంట్స్ చేశారు.